గరికపాటి ఏకపాత్రలు

గరికపాటి ఏకపాత్రలు గరికపాటి రాజారావు రచించిన పుస్తకం. ఇందులో నాటకరంగంలో ఒక విధానమైన ఏకపాత్రాభినయం చేయదగిన పాత్రల గురించి వివరించారు. దీనిని మొదటిసారిగా గ్రామ స్వరాజ్య, విజయవాడ వారు 1979 సంవత్సరంలో ముద్రించారు.

గరికపాటి ఏకపాత్రలు
కృతికర్త: గరికపాటి రాజారావు
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: నటన
ప్రచురణ: గ్రామ స్వరాజ్య, విజయవాడ
విడుదల: 1979
ప్రచురణ మాధ్యమం: ముద్రణ
పేజీలు: 189

ఏకపాత్రలు మార్చు

 1. చాకలి తిమ్మడు
 2. విచిత్ర యముడు
 3. నవీన రావణ
 4. గాజుల గాలీబు
 5. బానిసోడు
 6. విప్లవకారుడు
 7. మరో దేవదాసు
 8. ఆకలి దొంగ
 9. కోతలరాయడు
 10. విచిత్ర దుర్యోధనుడు
 11. ఎన్నికలు పిచ్చోడు
 12. మొద్దబ్బాయ్

మూలాలు మార్చు