గలాటా పెళ్లిళ్లు

గలాటా పెళ్ళిళ్లు 1968 నవంబరు 30న విడుదలైన తెలుగు సినిమా. రవికుమార్ ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మించిన ఈ సినిమాకు సి.వి.రాజేంద్రన్ దర్శకత్వం వహించాడు. శివాజీ గణేశన్, జయలలిత ప్రధాన తారాగణంగా రూపొందిన ఈ సినిమాకు ఎం.ఎస్.విశ్వనాథన్ సంగీతాన్నందించాడు.[1]

గలాటా పెళ్ళి‌ళ్లు
(1968 తెలుగు సినిమా)

సినిమా పోస్టర్
నిర్మాణ సంస్థ రవి కుమార్ మూవీస్
భాష తెలుగు

తారాగణం

మార్చు
  • శివాజీ గణేషన్
  • నాగేష్ బాబు
  • జయలలిత జయరామ్
  • జ్యోతిలక్ష్మి
  • మనోరమ
  • ఎ.వి.ఎం. రాజన్
  • వి.గోపాలకృష్ణ
  • కె.ఎ. తంగవేలు
  • చో రామస్వామి
  • సుందరిబాయి
  • పి.ఎస్. సరస్వతి
  • రాజేశ్వరి
  • వి.ఎస్. రాఘవన్

సాంకేతిక వర్గం

మార్చు
  • దర్శకత్వం: సి.వి. రాజేంద్రన్
  • స్టూడియో: రవికుమార్ ఫిల్మ్స్
  • ఛాయాగ్రాహకుడు: పి.ఎన్. సుందరం;
  • ఎడిటర్: ఎన్.ఎం శంకర్;
  • స్వరకర్త: ఎం.ఎస్. విశ్వనాథన్, రత్నం;
  • గీత రచయిత: అనిసెట్టి సుబ్బారావు;
  • విడుదల తేదీ: నవంబర్ 30, 1968
  • సమర్పించినవారు: రవి కుమార్ మూవీస్;
  • సంభాషణ: అనిసెట్టి సుబ్బారావు
  • సంగీత దర్శకుడు: ఎం.ఎస్. విశ్వనాథన్, రత్నం;
  • గాయకుడు: పి.సుశీల, ఎల్.ఆర్. ఈశ్వరి, పి.బి. శ్రీనివాస్, ఎస్.పి.బాలాసుబ్రహ్మణ్యం, బెంగళూరు లత, కె. దాశరథి
  • ఆర్ట్ డైరెక్టర్: గంగా

మూలాలు

మార్చు
  1. "Galata Pellillu (1968)". Indiancine.ma. Retrieved 2020-09-04.