గాంధీనగర్ (చీరాల)
ఆంధ్రప్రదేశ్, బాపట్ల జిల్లా, చీరాల మండలంలోని గ్రామం
గాంధీనగర్ బాపట్ల జిల్లా చీరాల మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం. గ్రామనామ వివరణ గాంధీనగర్ అనే పేరులో గాంధీ అనే పూర్వపదం, నగర్ అనే ఉత్తరపదం కలిసివున్నాయి. గాంధీ పురుషనామసూచి కాగా నగర్ అంటే జనపద సూచి. పట్టణం, పురం వంటి అర్థాలు వస్తాయి.[1]
గాంధీనగర్ (చీరాల) | |
---|---|
గ్రామం | |
అక్షాంశ రేఖాంశాలు: 15°49′24.204″N 80°20′27.204″E / 15.82339000°N 80.34089000°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | బాపట్ల |
మండలం | చీరాల |
అదనపు జనాభాగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | స్త్రీ పురుష జనాభా వివరాలు లేవు |
ప్రాంతపు కోడ్ | +91 ( | )
గ్రామ పంచాయతీ
మార్చుఈ గ్రామ పంచాయతీ 1995 లో ఆవిర్భవించింది
గ్రామ పొందిన పురస్కారాలు
మార్చు- 2008=నిర్మల్ పురస్కారం, 100% పన్నువసూలుకు ఉత్తమ పంచాయతీ పురస్కారం.
- 2009=పారిశుధ్యం మెరుగుకు "శుభ్రం" పురస్కారం.
- 2010-11=నిర్మల్ పురస్కారానికి అప్పటి సర్పంచ్ శ్రీ టి.నాగేశ్వరరావు ఎంపిక, కర్నాటక & ఒడిషా రాష్ట్రాలలో పర్యటన.
- 2010లో గాంధీనగర్ పంచాయతీపై దూరదర్శన్ ప్రత్యేక కార్యక్రమం ప్రసారం.
- 2012లో ఉత్తమ సర్పంచ్ పురస్కారం.
మూలాలు
మార్చు- ↑ ఉగ్రాణం, చంద్రశేఖరరెడ్డి (1989). నెల్లూరుజిల్లా గ్రామనామాలు భాషా సామాజిక పరిశీలన. తిరుపతి: శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం. p. 239. Retrieved 10 March 2015.