గాడ్, సెక్స్ అండ్ ట్రూత్

గాడ్ సెక్స్ అండ్ ట్రూత్ రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో అమెరికాకు చెందిన మియా మల్కోవా అనే పోర్న్ స్టార్‌తో తీసిన షార్ట్ ఫిల్మ్. దీనికి గాడ్, సెక్స్ అండ్ ట్రూత్ అని పేరు పెట్టాడు[1]. రామ్‌గోపాల్ వర్మ రాసిన మహిళల అందం, లైంగికత గురించి ఒక చిన్న షార్ట్ ఫిల్మ్. ఈ షార్ట్ ఫిల్మ్ కి ఎం. ఎం. కీరవాణి సంగీతం అందించాడు. ఈ షార్ట్ ఫిల్మ్ అమెరికాలోని స్ట్రైక్ ఫోర్స్ ఎల్‌ఎల్‌సి నిర్మిస్తుంది. జనవరి 27, 2018 న విడుదలైంది.[2]

మియా మల్కోవా

తారాగణం మార్చు

మూలాలు మార్చు

  1. "'గాడ్ సెక్స్ అండ్ ట్రూత్' వర్మ మరో 'శపథం'!". Samayam Telugu. 2018-01-27. Archived from the original on 2019-12-29. Retrieved 2019-12-29.
  2. hmtv. "Read all Latest Updates on and about God sex and truth - Page 1". www.hmtvlive.com. Retrieved 2019-12-01.[permanent dead link]

బయటి లంకెలు మార్చు