గానమూర్తి రాగం
(గానసామవరాళి రాగము నుండి దారిమార్పు చెందింది)
గానమూర్తి రాగము కర్ణాటక సంగీతంలో 3వ మేళకర్త రాగము.[1]
రాగ లక్షణాలు
మార్చు- ఆరోహణ : స రి గ మ ప ధ ని స
- S R₁ G₁ M₁ P D₁ N₃ Ṡ[a]
- అవరోహణ : స ని ధ ప మ గ రి స
- Ṡ N₃ D₁ P M₁ G₁ R₁ S[b]
ఈ రాగం లోని స్వరాలు శుద్ధ రిషభం, శుద్ధ గంధారం, శుద్ధ మధ్యమం, శుద్ధ ధైవతం, కాకలి నిషాధం. ఇది 39 మేళకర్త ఝాలవరాళి రాగానికి శుద్ధ మధ్యమ సమానము.
ఉదాహరణలు
మార్చుచాలామంది వాగ్గేయకారులు గానమూర్తి రాగంలో కీర్తనల్ని రచించారు.
- గానమూర్తే శ్రీ కృష్ణే - త్యాగరాజ స్వామి వారి కీర్తన కచేరీలలో ఎక్కువగా పాడబడుతుంది
- పాహి జగ్దీశ్వర - మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఆది తాళం
- బృహదీశ్వర రక్షతుమ, ఏక తాళం, - ముత్తుస్వామి దీక్షితులు
జన్య రాగాలు
మార్చుగానమూర్తి రాగానికి కొన్ని జన్య రాగాలు ఉన్నవి.
మూలాలు
మార్చు- ↑ Ragas in Carnatic music, డా॥ఎస్.భాగ్యలక్ష్మి రచన, ప్ర.సం.1990, సీబీహెచ్ పబ్లిషర్స్
ఉల్లేఖన లోపం: "lower-alpha" అనే గ్రూపులో <ref>
ట్యాగులు ఉన్నాయి గానీ, దానికి సంబంధించిన <references group="lower-alpha"/>
ట్యాగు కనబడలేదు