గాలి వెంకటేశ్వరరావు అలనాటి తెలుగు సినిమా నటుడు. ఈయతన్ని జి.వి.రావు అని కూడా అంటారు. మాలపిల్ల సినిమాలో కథానాయకుడిగా నటించాడు. మాలపిల్ల సినిమాలో మూడు పాటలు కూడా పాడారు. ఈయన ప్రముఖ చలనచిత్ర సంగీతదర్శకుడైన గాలి పెంచల నరసింహారావుకు తమ్ముడు.