గిట్ట
(గిట్టలు నుండి దారిమార్పు చెందింది)
ఖురిత జంతువులలో వేళ్ళముందు కాని వాటిని కప్పుతూ కాని ఉండే కొమ్ములాంటి రక్షక నిర్మాణాలు - గిట్టలు (Hoofs). ఇవి గోరుకు సమజాతాలు. గుర్రాలలో మూడవ వేలికి సంబంధించి ఒకే పెద్ద్ గిట్ట ఉంటుంది. కాని పశువులలో చీలిన గిట్టలుంటాయి. రెండు పెద్దవి, రెండు చిన్నవి ఉంటాయి.
మూలాలు
మార్చుLook up గిట్ట in Wiktionary, the free dictionary.
- జంతుశాస్త్ర నిఘంటువు, తెలుగు అకాడమి, హైదరాబాదు.
ఈ వ్యాసం జంతుశాస్త్రానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |