గిరిజా జోషి
మహారాష్ట్రకు చెందిన సినిమా నటి.
గిరిజా జోషి, మహారాష్ట్రకు చెందిన సినిమా నటి. మరాఠీ సినిమాల్లో నటించింది. 2013లో స్వప్నిల్ జోషి నటించిన గోవింద సినిమాతో సినిమారంగంలోకి వచ్చింది.
గిరిజా జోషి | |
---|---|
జననం | 1988 నవంబరు 3 రోహా, రాయగఢ్ జిల్లా, మహారాష్ట్ర |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 2013–ప్రస్తుతం |
జీవిత భాగస్వామి | చిన్మయ్ ఉద్గీర్కర్ (m. 2015) |
వ్యక్తిగత జీవితం
మార్చుగిరిజ 1988 నవంబరు 3న మహారాష్ట్ర, రాయగఢ్ జిల్లాలోని రోహాలో జన్మించింది. రోహాలోని కెఇఎస్ ఇంగ్లీషు మీడియం స్కూల్ లో ప్రాథమిక విద్యను చదివిన గిరిజ, డెహ్రాడూన్ లోని సెయింట్ జోసెఫ్స్ అకాడమీ నుండి నటనా కోర్సును పూర్తిచేసింది.
వ్యక్తిగత జీవితం
మార్చు2015లో చిన్మయ్ ఉద్గీర్కర్‌తో గిరిజ వివాహం జరిగింది.[2]
సినిమారంగం
మార్చుగోవింద సినిమాలో తొలిసారిగా నటించింది. ఆ తరువాత పౌడర్, ప్రియతమా సినిమాలలో సిద్ధార్థ్ జాదవ్‌కి సహనటిగా నటించింది. 2014లో అనికేత్ విశ్వాస్‌రావ్‌కి జోడీగా ధమక్ చిత్రంలో నటించింది.[3][4]
సినిమాలు
మార్చుసంవత్సరం | పేరు | పాత్రపేరు | మూలాలు |
---|---|---|---|
2013 | గోవిందా | శ్రావణి | [5] |
2014 | పౌడర్ | పూజ | |
ప్రియతమా | గౌరీ | [6] | |
ధమక్ | గౌరీ | [7] | |
2015 | డియోల్ బ్యాండ్ | శ్రీమతి శాస్త్రి | [8] |
వాజ్లాచ్ పాహిజే | సుప్రియ | ||
2016 | జల్సా | కరుణా | |
తో అని మే: ఏక్ రుణానుబంధ్ | నిధి నాయక్ | [9] | |
2020 | భయభీత్ | ప్రత్యేక ప్రదర్శన |
మూలాలు
మార్చు- ↑ "PHOTOS: चिन्मय उदगीरकर-गिरीजा जोशीचं झालं शुभमंगल,लग्नाला आली 'नांदा...'ची टीम". Divya Marathi. 2015-12-28. Retrieved 2022-08-14.
- ↑ "Reel to Real life couple- Chinmay Udgirkar and Girija Joshi". 2015-12-28. Retrieved 2022-08-14.
- ↑ "Meghana Naidu makes her debut in Marathi films". Indian Express. 2 September 2013. Retrieved 2022-08-14.
- ↑ "Literary Ride". Indian Express. 3 September 2013. Retrieved 2013-09-14.
- ↑ "'Govinda' entertains with a timely message". 2013-08-16. Retrieved 2022-08-14.
- ↑ "Is Priyatama inspired by Ram-Leela? - Times of India". The Times of India. Retrieved 2022-08-14.
- ↑ Dhamak Movie Review {2/5}: Critic Review of Dhamak by Times of India, retrieved 2022-08-14
- ↑ "Why Marathi film industry is on a roll". Mid-day (in ఇంగ్లీష్). 2015-07-03. Retrieved 2022-08-14.
- ↑ Toh Ani Mee: Ek Runanubandh Movie Review {1.5/5}: Critic Review of Toh Ani Mee: Ek Runanubandh by Times of India, retrieved 2022-08-14
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో గిరిజా జోషి పేజీ