గిల్ హార్డ్‌కాజిల్
గిల్ హార్డ్‌కాజిల్ (1910, ఫిబ్రవరి 26 - 2000, ఫిబ్రవరి 14) ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాడు.[1]
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పుట్టిన తేదీ | బ్రిస్బేన్, క్వీన్స్‌ల్యాండ్, ఆస్ట్రేలియా | 1910 ఫిబ్రవరి 26
మరణించిన తేదీ | 2000 ఫిబ్రవరి 14 కుర్రిముండి, క్వీన్స్‌ల్యాండ్, ఆస్ట్రేలియా | (వయసు 89)
మూలం: CricInfo, 2020 3 October |
జననం
మార్చుగిల్ హార్డ్‌కాజిల్ 1910, ఫిబ్రవరి 26న ఆస్ట్రేలియా, క్వీన్స్‌ల్యాండ్ లోని బ్రిస్బేన్ లో జన్మించాడు.
క్రికెట్ రంగం
మార్చు1935/36లో బ్రిస్బేన్ క్రికెట్ గ్రౌండ్‌లో పర్యాటక ఎంసిసి జట్టుతో క్వీన్స్‌లాండ్ తరపున ఒక ఫస్ట్-క్లాస్ మ్యాచ్ ఆడాడు.[2] తన స్వస్థలమైన క్వీన్స్‌లాండ్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఏకైక ఇన్నింగ్స్‌లో పదమూడు ఓవర్లు వేసి 51 పరుగులు ఇచ్చాడు.
తన ఫస్ట్ క్లాస్ అరంగేట్రం చేయడానికిముందు గిల్ రెండుసార్లు క్వీన్స్‌లాండ్ కోల్ట్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు. న్యూ సౌత్ వేల్స్ కోల్ట్స్‌తో జరిగిన వార్షిక మ్యాచ్‌లో రెండుసార్లు సిడ్నీలో ఆడాడు. 1935-36లో 29 ఓవర్లలో 140 పరుగులకు ఆరు వికెట్లు, పదహారు ఓవర్లలో 60 పరుగులకు ఒక వికెట్ సాధించాడు, ఈ సందర్భంగా న్యూ సౌత్ వేల్స్ ఏడు వికెట్ల తేడాతో గెలిచింది. బ్యాట్‌తో 12 పరుగులు, 5 పరుగులను నమోదు చేశాడు.
మరణం
మార్చుగిల్ హార్డ్‌కాజిల్ 2000, ఫిబ్రవరి 14న ఆస్ట్రేలియా, క్వీన్స్‌ల్యాండ్ లోని కుర్రిముండిలో మరణించాడు.
మూలాలు
మార్చు- ↑ "Gil Hardcastle Profile - Cricket Player Australia | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2024-04-08.
- ↑ "గిల్ హార్డ్‌కాజిల్". ESPNcricinfo. Retrieved 29 May 2022.