గీతాలీ రాయ్
బెంగాలీ సినిమా నటి.
గీతాలీ రాయ్, బెంగాలీ సినిమా నటి.[1][2][3] బెంగాలీ సినిమాలలో నటించి గుర్తింపు పొందింది.
గీతాలీ రాయ్ | |
---|---|
వృత్తి | నటి |
గుర్తించదగిన సేవలు | చారులత |
సినిమారంగం
మార్చుసత్యజిత్ రే తీసిన మహాపురుష్, చిరియాఖానా, మహానగర్, [4] చారులత మొదలైన నాలుగు సినిమాలతో నటించింది. నిత్యానంద దత్తా దర్శకత్వంలో 1970లో వచ్చిన బక్సా బాదల్ సినిమాలో కూడా నటించింది.
సినిమాలు
మార్చుసంవత్సరం | సినిమా పేరు | పాత్ర | దర్శకుడు |
---|---|---|---|
1963 | మహానగర్ | అనుపమ్ భార్య | సత్యజిత్ రే |
1964 | చారులత | మందా | సత్యజిత్ రే |
1965 | రాజకన్య (1965 చిత్రం) | ప్రవ | సునీల్ బందోపాధ్యాయ |
1965 | మహాపురుష్ | బుచ్కి | సత్యజిత్ రే |
1967 | చిరియాఖానా | సిమా | సత్యజిత్ రే |
1970 | బక్సా బాదల్ | రత్న | నిత్యానంద దత్తా |
1967 | ప్రస్తర్ స్వక్షర్ | జయ తల్లి | సలీల్ దత్తా |
1965 | సూర్య తప | అగ్రదూత్ |
మూలాలు
మార్చు- ↑ Andrea Viggiano (15 October 2020). "Al via la Retrospettiva dedicata dalla Festa del Cinema a Satyajit Ray". NonSoloCinema. Retrieved 2022-03-24.
- ↑ planocritico (29 November 2018). "Crítica | A Esposa Solitária". Plano Crítico. Retrieved 2022-03-24.
- ↑ Lépine, Cédric. "Désir d'émancipation en Inde : une femme, un pays". Club de Mediapart. Retrieved 2022-03-24.
- ↑ "ZEE5". comingsoon.zee5.com. Archived from the original on 2020-03-31. Retrieved 2022-03-24.
బయటి లింకులు
మార్చు- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో గీతాలీ రాయ్ పేజీ