గీతా కశ్యప్ వేముగంటి

భారతీయ వ్యాధివిజ్ఞాన శాస్త్రజ్ఞురాలు

గీతా కశ్యప్ వేముగంటి భారతీయ ఓక్యులర్ పాథాలజిస్ట్, ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి (ఎల్విపిఇఐ) ఆప్తాల్మిక్ పాథాలజీ సర్వీస్, స్టెమ్ సెల్ లాబొరేటరీలో విభాగాధిపతి.[1] హైదరాబాద్ విశ్వవిద్యాలయం మెడికల్ సైన్సెస్ పాఠశాలలో డీన్, ప్రొఫెసర్ గా పనిచేస్తున్నది.[2]

గీతా కశ్యప్ వేముగంటి
గీతా కశ్యప్‌తో పాటు వి.ఎస్.సంగ్వాన్‌తో అబ్దుల్ కలాం నుంచి జాతీయ అవార్డు అందుకున్నారు
జననం (1960-07-01) 1960 జూలై 1 (వయసు 63)
తెలంగాణ, భారతదేశం
నివాసంహైదరాబాదు, తెలంగాణ, భారతదేశం
జాతీయతభారతీయురాలు
రంగములుఆప్తాల్మాలజీ
వృత్తిసంస్థలుఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రి
ప్రసిద్ధిస్టెమ్ సెల్ థెరపీపై పరిశోధన
ముఖ్యమైన పురస్కారాలు
  • 2004 కెరీర్ డెవలప్‌మెంట్ కోసం జాతీయ బయోసైన్స్ అవార్డు
  • 2005 కెమ్ టెక్ ఫౌండేషన్ అవార్డు

వృత్తిరంగం మార్చు

గీతా వేముగంటి స్టెమ్ సెల్ థెరపీపై వి.ఎస్.సంగ్వాన్‌తో కలిసి పనిచేసింది.[3] వి.ఎస్.సంగ్వాన్‌ నేషనల్ అకాడమీ ఆఫ్ మెడికల్ సైన్సెస్[4]లో ఎన్నికైనవాడు, 2005 కెమ్ టెక్ ఫౌండేషన్ అవార్డు అందుకున్నాడు. 2004లో భారత ప్రభుత్వ బయోటెక్నాలజీ విభాగం యోసైన్స్‌కు ఆమె చేసిన కృషికి కెరీర్ డెవలప్‌మెంట్ కోసం జాతీయ బయోసైన్స్ అవార్డును అత్యున్నత భారతీయ సైన్స్ అవార్డుల అందుకుంది.[5]

మూలాలు మార్చు

  1. "Scientists chosen for awards". The Hindu Business Line (in ఇంగ్లీష్). 2005-02-08. Retrieved 26 May 2021.
  2. "PLENARY SESSIONS". www.caimsnmss.com (in అమెరికన్ ఇంగ్లీష్). Archived from the original on 26 జనవరి 2018. Retrieved 26 May 2021.
  3. "Breakthrough in stem cell transplantation of eye". The Hindu. 31 October 2001. Retrieved 26 May 2021.
  4. "List of Fellows: October 2007" (PDF). National Academy of Medical Sciences. 2007. Retrieved 26 May 2021.
  5. "Awardees of National Bioscience Awards for Career Development" (PDF). Department of Biotechnology. 2016. Archived from the original (PDF) on 4 మార్చి 2018. Retrieved 26 May 2021.

బయటి లింకులు మార్చు