గీతా ఛలో 2019లో విడుదలైన తెలుగు సినిమా. కన్నడలో 2017లో విడుదలైన చమక్ సినిమాని దివాకర్‌ సమర్పణలో శ్రీ రాజేశ్వరి ఫిలింస్‌ & మూవీమ్యాక్స్‌ బ్యానర్లపై మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్‌ తెలుగులో రీమేక్ చేసి విడుదల చేశారు.[1] గణేష్, రష్మికా మందన్న ,సాధు కోకిల, సుమిత్ర ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా ఆడియోను 17 ఏప్రిల్ 2019న విడుదల చేసి, [2] సినిమాను 26 ఏప్రిల్ 2019న విడుదలైంది.[3][4]

గీతా ఛలో
దర్శకత్వంసింపుల్ సుని
స్క్రీన్ ప్లేసింపుల్ సుని
నిర్మాతమామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్‌
తారాగణంగణేష్, రష్మికా మందన్న, సాధు కోకిల, సుమిత్ర
ఛాయాగ్రహణంసంతోష్ రాయ్ పాతజే
కూర్పుమను షెద్గార్
సంగీతంజుధ సంధ్య్
నిర్మాణ
సంస్థ
శ్రీ రాజేశ్వరి ఫిలింస్‌ & మూవీ మ్యాక్స్‌
విడుదల తేదీ
2019 ఏప్రిల్ 26 (2019-04-26)
దేశం భారతదేశం
భాషతెలుగు

నటీనటులుసవరించు

 • గణేష్
 • రష్మికా మందన్న
 • సాధు కోకిల
 • సుమిత్ర
 • రఘురాం డీపీ
 • వాణిశ్రీ
 • శీలం ఎం
 • హంపకుమార్ అంగడి
 • చరిత్ర గణేష్
 • ప్రదీప్ దొడ్డయ్య
 • రాజ్ సూర్య

సాంకేతిక నిపుణులుసవరించు

 • బ్యానర్: శ్రీ రాజేశ్వరి ఫిలింస్‌ & మూవీ మ్యాక్స్‌
 • నిర్మాత: మామిడాల శ్రీనివాస్, దుగ్గివలస శ్రీనివాస్‌
 • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: సింపుల్ సుని
 • సంగీతం: జుధ సంధ్య్
 • సినిమాటోగ్రఫీ: సంతోష్ రాయ్ పాతజే

మూలాలుసవరించు

 1. The New Indian Express (14 April 2019). "Rashmika Mandanna's Chamak to be released as Geetha Chalo in Telugu" (in ఇంగ్లీష్). Archived from the original on 28 సెప్టెంబరు 2020. Retrieved 12 August 2021.
 2. Sakshi (19 April 2019). "వీకెండ్‌ పార్టీ ఛలో ఛలో". Archived from the original on 12 ఆగస్టు 2021. Retrieved 12 August 2021.
 3. The Times of India (2019). "Geetha Chalo Movie". Archived from the original on 12 ఆగస్టు 2021. Retrieved 12 August 2021.
 4. Sakshi (14 April 2019). "గీతా–ఛలో". Archived from the original on 12 ఆగస్టు 2021. Retrieved 12 August 2021.
"https://te.wikipedia.org/w/index.php?title=గీతా_ఛలో&oldid=3797791" నుండి వెలికితీశారు