గుండె క‌థ వింటారా

గుండె క‌థ వింటారా 2021లో తెలుగులో నిర్మిస్తున్న థ్రిల్లర్‌ సినిమా. ట్రినిటీ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై క్రాంతి మంగ‌ళంప‌ల్లి, అభిషేక్ చిప్ప నిర్మించిన ఈ చిత్రానికి వంశీధ‌ర్ ద‌ర్శక‌త్వం వహించాడు. మధునందన్ , స్వతిష్ఠ కృష్ణన్, శ్రేయ నవిలే హీరోయిన్లుగా నటించారు.[1]

గుండె క‌థ వింటారా
దర్శకత్వంవంశీధ‌ర్
నిర్మాతక్రాంతి మంగ‌ళంప‌ల్లి, అభిషేక్ చిప్ప
తారాగణంమధునందన్ , స్వాతిష్ట కృష్ణన్, శ్రేయ నవిలే
ఛాయాగ్రహణంర‌వివ‌ర్మన్ నీలిమేఘం, సురేష్ భార్గవ్
కూర్పుసాయికిరణ్ ముద్దం ఫైట్స్: రియల్ సతీష్
సంగీతంమ‌సాలా కాఫీ
నిర్మాణ
సంస్థ
ట్రినిటీ పిక్చర్స్
దేశం భారతదేశం
భాషతెలుగు

లిరికల్ సాంగ్ మార్చు

ఈ సినిమాలోని ‘ఎంత బావుందో’ లిరికల్‌ సాంగ్‌ని 21 ఏప్రిల్ 2021న విజయ్ దేవరకొండ విడుదల చేశాడు.[2]

నటీనటులు మార్చు

సాంకేతిక నిపుణులు మార్చు

  • బ్యాన‌ర్‌: ట్రినిటీ పిక్చర్స్
  • నిర్మాతలు: క్రాంతి మంగ‌ళంప‌ల్లి, అభిషేక్ చిప్ప
  • దర్శకత్వం: వంశీధ‌ర్
  • సంగీతం: మ‌సాలా కాఫీ
  • పాట‌లు: కృష్ణ చైత‌న్య
  • సినిమాటోగ్రాఫీ: ర‌వివ‌ర్మన్ నీలిమేఘం, సురేష్ భార్గవ్
  • ఎడిటర్: సాయికిరణ్ ముద్దం
  • ఫైట్స్: రియల్ సతీష్

మూలాలు మార్చు

  1. NTV (21 April 2021). "గుండె క‌థ వింటారా : 'ఎంత బావుందో' మెలోడీ లిరికల్ వీడియో సాంగ్". NTV. Archived from the original on 30 జూన్ 2021. Retrieved 30 June 2021.
  2. Sakshi (22 April 2021). "గుప్పెడు గుండెను తట్టింది ఎవరో." Sakshi. Archived from the original on 3 జూలై 2021. Retrieved 3 July 2021.