గుప్త
వికీమీడియా అయోమయ నివృత్తి పేజీ
(గుప్తము నుండి దారిమార్పు చెందింది)
గుప్త లేదా గుప్తము [ guptamu ] guptamu. సంస్కృతం adj. Hidden, concealed, secret. గుప్తకేళి gupta-kēḷi. n. Secret pleasures, hidden delights. Name of a game, Hide and Seek. దాగిలిమూతలు. గుప్తి gupti. n. Concealment దాచుట.
- గుప్త సామ్రాజ్యము, భారతదేశ చరిత్రలోని సుప్రసిద్ధ రాజుల వంశం.
- గుప్త శాస్త్రం, 1999లో విడుదలైన తెలుగు సినిమా.
గుప్త పేరున్న కొందరు ప్రముఖులు:
- కె.సి.గుప్త, ప్రజా సేవకులు, దేశభక్తులు.