గుప్త శాస్త్రం

గుప్త శాస్త్రం 1999లో విడుదలైన తెలుగు సినిమా. విశాఖ టాకీస్ బ్యానర్ పై నట్టి కుమార్ నిర్మించిన ఈ సినిమాకు డి.వి.సహదేవరెడ్డి దర్శకత్వం వహించగా సురేష్ తేజ సంగీతాన్నందించాడు.[1]

గుప్త శాస్త్రం
(1999 తెలుగు సినిమా)
దర్శకత్వం సహదేవరెడ్డి
నిర్మాణ సంస్థ విశాఖ టాకీస్
భాష తెలుగు

మూలాలుసవరించు

  1. "Gupta Shasthram (1999)". Indiancine.ma. Retrieved 2020-09-08.