ఇది భారతదేశ చరిత్రలో స్వర్ణయుగంగా పేరొందిన గుప్తుల కాలంనాటి లిపి. దీన్ని గుప్తబ్రాహ్మీ లిపిగా, అనంతర బ్రాహ్మీ లిపిగా కూడా పిలుస్తారు. గుప్తులకాలంనాటి ఉత్కృష్టమైన అధ్యాత్మిక, శాస్త్రీయ విజయాలు ఈ లిపిలోనే వ్రాయబడ్డాయి. ఈ లిపి నుండి దేవనాగరి లిపి, శారదా లిపి, సిద్ధం లిపి ఉద్భవించాయి. ఈ లిపి అశోకుని కాలంనాటి బ్రాహ్మీ లిపి నుండి ఉద్భవించింది.

గుప్త లిపి
Spoken languagesసంస్కృతం
Time periodసా.శ. 4 వ శతాబ్దం నుండి ?
Parent systems
బ్రాహ్మీ లిపి
  • గుప్త లిపి
Child systemsనాగరి లిపి
శారదా లిపి
సిద్ధం లిపి
Note: This page may contain IPA phonetic symbols in Unicode.

శాసనాలుసవరించు

 
Brahmi and its descendent scripts.

గుప్త లిపిలో ఉన్న శాసనాలు., ఇనుప లేదా రాతి స్తంభాలపైన, గుప్తుల కాలంనాటి బంగారు నాణేలమీదని చూడవచ్చు. వీటిలో అలహాబాద్ ప్రశస్తి ప్రసిద్ధమైనది. సముద్రగుప్తుని పట్టాభిషేకంనాటి నుండి, ఇతర రాజులపైన సాగించిన విజయయాత్రలు, ఇత్యాది విషయాలు., ఆతని ఆస్థాన కవి, మంత్రి అయిన హరిసేనుని రచనలు, శాసనాలపై చెక్కించారు.

అక్షరాలుసవరించు

అచ్చులుసవరించు

           
   

హల్లులుసవరించు

     గా