శారదా లిపి బ్రాహ్మీ లిపి కుటుంబానికి చెందినది. క్రీ.శ 8వ శతాబ్దంలో అభివృద్ధి చెందినట్టుగా భావిస్తున్న ఈ లిపి సంస్కృత, కాశ్మీరీ భాషలు వ్రాయడానికి ఉపయోగించేవారు. ఒకప్పుడు కాశ్మీరు, ఆఫ్ఘనిస్తాన్ (గాంధార) ప్రాంతాల్లోఎంతో ప్రాచుర్యంలో ఉండే ఈ లిపి, తర్వాతి కాలంలో కాశ్మీరుకి మాత్రమే పరిమితమైపోయింది. ప్రస్తుతం, ఈ లిపిని కాశ్మీరీ పండితులు మాత్రమే ప్రత్యేక సందర్భాల్లోనూ, జాతక చక్రాల్లోనూ, జ్యోతిషంలోనూ వాడుతున్నారు. కాశ్మీరు ప్రాంతంలో వెలసి ఉన్న సరస్వతీ దేవికి మరో పేరు శారద. ఆ పేరుమీదనే ఈ లిపి పిలువబడేది.

6వ శతాబ్దానికి చెందిన మార్బల్ వినాయకుడు ఆప్ఘనిస్థాన్ లో కనుగొనబడింది. దీనిపై శారదా లిపిలో "గొప్ప, అందమైన మహావినాయకుని ప్రతిమ" అని రాయబడింది.. [1]

అక్షరాలుసవరించు

అచ్చులుసవరించు

  a అ   i ఇ   u ఉ       e ఎ   o ఒ
  ā ఆ   ī ఈ   ū ఊ     ai ఐ   au ఔ
  aṃ అం   aḥ అః

హల్లులుసవరించు

  k క   kh ఖ   g గ   gh ఘ  
  c చ   ch ఛ   j జ   jh ఝ   ñ ఞ
    ṭh     ḍh  
  t త   th థ   d ద   dh ధ   n న
  p ప   ph ఫ   b బ   bh భ   m మ
  y య   r ర   l ల   v వ
  ś శ     s స   h హ

ఇవి కూడా చూడండి:సవరించు

శారదా పీఠం

మూలాలుసవరించు

  1. For photograph of statue and details of inscription, see: Dhavalikar, M. K., "Gaņeśa: Myth and Reality", in: Brown 1991, pp. 50,63.