ఈ చేపను 1866 లో రాబర్ట్ గుప్పీ ఈ చేపను గుర్తించాడు.కనుక దీనికి ఆయన గౌరవార్థం గుప్పీ అని పేరు పెట్టారు.దీని శాస్త్రీయ నామం లెపిస్టీస్ రెటిక్యులటస్. గుప్పీ చేప అని కూడ పిలుస్తారు. ఇది ఉత్తర అమెరికా మంచినీటి చెరువులు, సరస్సు , నదులలో నివసిస్తుంది. దీనిని అక్వేరియంలలో ఎక్కువగా పెంచుకునేందుకు ఆసక్తి చూపుతారు.[1][2][3]

దస్త్రం:Guppy coppia gialla.jpgthumb

లక్షణాలు

మార్చు
గుప్పీ ఫ్రై పుట్టింది

ఇది పరిమాణంలో చాలా చిన్నది. మగ చేప 7.5-10 సెం.మీ పొడవు, ఆడ చేప 2.5-3.25 సెంటిమీటర్లు ఉంటాయి. మగ చేపలు ఉత్తేజకరమైన రంగులు కలిగి ఉంటాయి. ఎరుపు , నారింజ , పసుపు, ఆకుపచ్చ , నల్ల చుక్కలు. ఉంటాయి.ఈ చేపలు రెక్కలు చాలా ఆకర్షణీయంగా ఉంటాయి.ఇవి శాకాహారులు.[4]

మూలాలు

మార్చు
  1. "Guppy Fish". www.aquaticcommunity.com. Archived from the original on 2012-06-09. Retrieved 2019-12-09.
  2. "guppyfishcare.com". ww5.guppyfishcare.com. Retrieved 2019-12-09.
  3. "Synonyms of Poecilia reticulata". www.fishbase.se. Archived from the original on 2019-02-28. Retrieved 2020-01-28.
  4. "Poecilia reticulata – Guppy (Lebistes poecilioides, Girardinus guppii )". Seriously Fish. Archived from the original on 2019-12-29. Retrieved 2020-01-28.