గురుచరణ్ సింగ్ గాలిబ్

గురుచరణ్ సింగ్ గాలిబ్ (1 డిసెంబర్ 1933 - 13 అక్టోబర్ 2014) భారతదేశానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన 1992, 1999లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో లూథియానా నియోజకవర్గం నుండి రెండుసార్లు లోక్‌సభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు..[1][2][3]

గురుచరణ్ సింగ్ గాలిబ్ అక్టోబర్ 13 నుండి లూథియానాలోని దయానంద్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ ఆరోగ్యం విషమించడంతో అక్టోబర్ 19న మరణించాడు.

మూలాలు

మార్చు
  1. "Ludhiana not a bastion of any Political party, Congress wins 9 times, SAD 7 Times in MP Polls". Daily Post. 24 March 2019. Archived from the original on 4 April 2019. Retrieved 4 April 2019.
  2. "Ex-Ludhiana MP Gurcharan Ghalib passes away". The Indian Express. 19 October 2014. Retrieved 5 April 2019.
  3. Shruti Setia Chhabra (26 April 2009). "Gurcharan Singh Galib leaves voters confused". The Times of India. Retrieved 5 April 2019.