గురుప్రీత్ భంగు

పంజాబ్ రాష్ట్రానికి చెందిన టీవి, సినిమా నటి

గురుప్రీత్ భంగు పంజాబ్ రాష్ట్రానికి చెందిన టీవి, సినిమా నటి. పంజాబీ, హిందీ సినిమాలలో నటించింది. సింగ్ వర్సెస్ లో తన నటనకు గుర్తింపు పొందింది. కౌర్ (2013), ఎ టేల్ ఆఫ్ పంజాబ్ (2015), అర్దాస్ (2016), 25 కిల్లే (2016), బేబ్ భాంగ్రా పౌండే నే (2022) లతోపాటు మౌసమ్‌ అనే బాలీవుడ్ సినిమాలో కూడా నటించింది.[1][2][3]

గురుప్రీత్ భంగు
జననం1959 మే 13
వృత్తినటి
జీవిత భాగస్వామిసర్వన్ సింగ్ భంగు
పిల్లలు2

గురుప్రీత్ భంగు 1959, మే 13పంజాబ్ రాష్ట్రంలో జన్మించింది.

వ్యక్తిగత జీవితం

మార్చు

గురుప్రీత్ భంగు కు సర్వన్ సింగ్ భంగుతో వివాహం జరిగింది. వారికి ఇద్దరు సంతానం.

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర ఇతర వివరాలు
2023 కలి జోట్ట టీచర్
2022 బేబ్ భాంగ్రా పౌండే నే [4]
2022 బాఘీ డి ధీ [5]
2022 కొక్క [6]
2022 పద్మా షరీ కౌర్ సింగ్ [7]
2021 పుఆడ స్పీకర్ చాచీ [8]
2020 దేశి
2020 జట్టి 15 ముర్రాబీన్ వాలి
2020 జాట్ అండ్ యెంకన్ బువా బిషన్ కౌర్
2020 మైను ప్యార్ కర్డీ పర్జాత్ కుడియే
2020 తేరీ మేరీ గల్ బాన్ గయీ
2020 సుఫ్నా
2019 తు మేరా కి లగ్డా
2019 వలైటి యంటర్ ప్రకాష్ కౌర్
2019 డోర్బీన్ నూర్ భువా
2019 నిక్కా జైల్దార్ 3 నిక్క భువా
2019 జడ్డీ సర్దార్ సీటో [9]
2019 మిట్టి: విరాసత్ బబ్బరన్ డి
2019 అర్దాస్ కరణ్ సెహజ్ తల్లి
2019 షాదా చడ్తా తాయీ
2019 ఫ్యామిలీ 420 వన్స్ అగేన్ జాగీరో జైల్దార్ని
2019 మీ అండ్ మిస్టర్ కెనడియన్ మ్యారేజ్ బ్యూరో ఓనర్
2019 ముక్లావా కర్తారో- షిండా తల్లి
2019 15 లక్షలు కడో ఆవుగా
2019 నాధూ ఖాన్ గెజో
2019 రబ్ డా రేడియో 2 మామ్
2019 గుడ్డియాన్ పటోలే గోలో- నాని సోదరి
2019 యార్ బెల్లీ
2018 టైటానిక్
2018 బంజారా - ది ట్రక్ డ్రైవర్
2018 అటే డి చిది
2018 సన్నాఫ్ మంజీత్ సింగ్ శ్రీమతి ఉప్పల్- బగ్గా రుణగ్రహీత
2018 అఫ్సర్ కాశ్మీరో తాయీ
2018 పరాహునా ధన్ కౌర్
2018 కిస్మత్ హాస్టల్ వార్డెన్
2018 జగ్గా జియుండా ఇ జైలో తానెదార్ని
2018 ధోల్ రట్టి గుజ్జర్ అత్త
2018 ఆసీస్
2018 హర్జీతా
2018 కాండే దీప దాది (గురుప్రీత్ కౌర్ భాంగుగా)
2018 లాంగ్ లాచి బెబే తేజ్ కౌర్
2018 రాడువా
2018 భగత్ సింగ్ ది ఉదీక్ తల్లి
2018 సగ్గి ఫుల్ తాయ్ (గుప్రీత్ కౌర్ భంగుగా)
2017 సాత్ శ్రీ అకాల్ ఇంగ్లాండ్
2017 సర్దార్ మహమ్మద్
2017 నిక్కా జైల్దార్ 2 రూప్ అమ్మమ్మ
2017 సర్గి సర్గి అమ్మమ్మ
2016 యార్ అన్నముల్లె 2
2016 25 కిల్లే గ్రామ మహిళ (గురుప్రీత్ కౌర్ భంగుగా)
2016 వైశాఖి లిస్ట్
2016 అంబర్సరియ
2016 అర్దాస్ బీబీ- గుర్ముఖ్ తల్లి
2015 షరీక్
2015 ఎ టేల్ ఆఫ్ పంజాబ్
2015 ది ఫోర్త్ డైరెక్షన్ జోగీంద్రుని తల్లి
2013 సద్దా హక్ ముసలావిడ
2013 సింగ్ వర్సెస్ కౌర్ నిహాల్ తాయీ
2011 మౌసం
2011 ఆమ్స్ ఫర్ ఏ బ్లైండ్ హార్స్

టీవి సిరీస్

మార్చు
సంవత్సరం సిరీస్ పాత్ర ఇతర వివరాలు
2019 మిట్టి: విరాసత్ బబ్బరన్ డి అంగ్రేజ్ కౌర్ [10]
2017 ది జర్నీ ఆఫ్ పంజాబ్ 2016 [11]

మూలాలు

మార్చు
  1. "Sohail Ahmad Making us Proud in 'Babe Bhangra Paunde Ne'". The Nation (in ఇంగ్లీష్). 2022-10-08. Retrieved 2023-03-20.
  2. "From Warning To Moh: 6 Punjabi Movies Fans Are Anticipatedly Waiting To Watch On OTT Platform". 5 Dariya News. Retrieved 2023-03-20.
  3. Service, Pragativadi News (2022-06-29). "Trailer of 'Padma Shri Kaur Singh' is out now!". Pragativadi. Retrieved 2023-03-20.
  4. "Sohail Ahmad Making us Proud in 'Babe Bhangra Paunde Ne'". The Nation (in ఇంగ్లీష్). 2022-10-08. Retrieved 2023-03-20.
  5. "A must-watch film 'Baghi Di Dhee' released". ANI News (in ఇంగ్లీష్). Retrieved 2023-03-20.
  6. Kokka Movie Review: Kokka is a brave attempt to break stereotypes around an older woman falling in love with a younger guy, retrieved 2023-03-20
  7. "Padma Shri Kaur Singh actor Karam Batth says boxing champ is hospitalised: 'Praying he can watch his biopic in theatre'". Hindustan Times (in ఇంగ్లీష్). 2022-07-12. Retrieved 2023-03-20.
  8. "Ammy Virk-Sonam Bajwa's Puaada to hit theatres in August". Indian Express (in ఇంగ్లీష్). 26 July 2021. Retrieved 26 July 2021.
  9. "Jaddi Sardar Movie (2019) | Release Date, Cast, Trailer, Songs, Streaming Online at Prime Video, MX Player". www.digitbinge.in (in ఇంగ్లీష్). Archived from the original on 2023-01-01. Retrieved 2023-03-20.
  10. Mitti: Virasat Babbaran Di Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes, retrieved 2023-03-20
  11. "Punjabi Film and TV Artistes Association elected". 5 Dariya News. Retrieved 2023-03-20.