గుర్మయం అనితా దేవి

గుర్మయం అనితా దేవి భారతదేశంలోని మణిపూర్ రాష్ట్రానికి చెందిన ప్రముఖ పర్వతారోహకురాలు. 2004లో భారత ప్రభుత్వం ఆమెకు పద్మశ్రీ అవార్డును ప్రదానం చేసింది.[1][2] చారిత్రాత్మక 1993 ఇండో-నేపాలీ మహిళల ఎవరెస్ట్ యాత్రలో భాగంగా ఆమెకు 1994 నేషనల్ అడ్వెంచర్ అవార్డు కూడా లభించింది.[3]

గుర్మయం అనితాదేవి
జాతీయతభారతీయులు

మూలాలు

మార్చు
  1. "Padma Shri Awardees". India.gov.in, Ministry of Home Affairs (India). 2004. Archived from the original on 16 మార్చి 2016. Retrieved 19 May 2017.
  2. "Telangana: 20 mountaineers scale highest peak of South Africa on I-Day". Ashish Pandey, India Today. 16 August 2016. Retrieved 19 May 2017.
  3. "National Adventure Awards Announced" (PDF) (Press release). Press Information Bureau, India. 20 July 1995. Retrieved 18 September 2020.