గుర్మీత్ సింగ్ మీత్ హేయర్

గుర్మీత్ సింగ్ మీత్ హేయర్ పంజాబ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన బర్నాలా శాసనసభ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా గెలిచి, 2022లో భగవంత్ మాన్ మంత్రివర్గంలో విద్యా, క్రీడా & యువజన సర్వీసుల శాఖ మంత్రిగా భాద్యతలు నిర్వహిస్తున్నాడు.[1]

గుర్మీత్ సింగ్ మీత్ హేయర్
గుర్మీత్ సింగ్ మీత్ హేయర్


అధికారంలో ఉన్న వ్యక్తి
అధికార ప్రారంభం
19 మార్చి 2022
గవర్నరు బన్వారిలాల్ పురోహిత్

శాసనసభ్యుడు
ప్రస్తుత పదవిలో
అధికార కాలం
11 మార్చి 2017
ముందు కేవాళ్ సింగ్ దిల్లోన్
నియోజకవర్గం బర్నాలా

వ్యక్తిగత వివరాలు

జననం (1989-04-21) 1989 ఏప్రిల్ 21 (వయసు 35)
బార్నాల, పంజాబ్, భారతదేశం
జాతీయత భారతీయుడు
రాజకీయ పార్టీ ఆమ్ ఆద్మీ పార్టీ
వృత్తి రాజకీయ నాయకుడు

రాజకీయ జీవితం

మార్చు

గుర్మీత్ సింగ్ మీత్ హేయర్ ఆప్ ఆద్మీ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2017లో జరిగిన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో బర్నాలా నియోజకవర్గం నుండి పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలోకి అడుగుపెట్టాడు. ఆయన అనంతరం ఆప్ యువజన విభాగం అధ్యక్షుడిగా పని చేశాడు.[2] గుర్మీత్ సింగ్ 2022 పంజాబ్ శాసనసభ ఎన్నికల్లో నుండి పోటీ చేసి గెలిచి భగవంత్ మాన్ మంత్రివర్గంలో విద్యా, క్రీడా & యువజన సర్వీసుల శాఖ మంత్రిగా నియమితుడయ్యాడు.[3][4]

మూలాలు

మార్చు
  1. The Indian Express (20 March 2022). "The playing 11: CM Bhagwant Mann's cabinet ministers" (in ఇంగ్లీష్). Archived from the original on 7 May 2022. Retrieved 7 May 2022.
  2. The Indian Express (1 July 2021). "AAP to gherao Punjab CM's farmhouse over electricity shortage on Saturday" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
  3. Tribune India (22 March 2022). "Punjab portfolios announced; CM Mann keeps Home and Vigilance, Cheema gets Finance, Singla Health, Harbhajan Power" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.
  4. DNA India (19 March 2022). "Meet Gurmeet Singh Meet Hayer, Barnala MLA, who took as Punjab minister today" (in ఇంగ్లీష్). Archived from the original on 9 May 2022. Retrieved 9 May 2022.