గులాబ్ రఘునాథ్ పాటిల్
గులాబ్ రావు పాటిల్ మహారాష్ట్రకు చెందిన రాజకీయ నాయకుడు. ఆయన జల్గావ్ రూరల్ నియోజకవర్గం నుండి రెండుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై 30 డిసెంబర్ 2019 నుండి 29 జూన్ 2022 వరకు ఉద్ధవ్ ఠాక్రే మంత్రివర్గంలో నీటి సరఫరా, పారిశుధ్య శాఖల మంత్రిగా భాద్యతలు నిర్వహించాడు.[1]
గులాబ్ రఘునాథ్ పాటిల్ | |||
పదవీ కాలం 30 డిసెంబర్ 2019 – 27 జూన్ 2022 | |||
గవర్నరు | భగత్ సింగ్ కొష్యారి | ||
---|---|---|---|
ముందు | బబన్ రావు లొనీకర్ | ||
తరువాత | అనిల్ పరబ్ | ||
ఎమ్మెల్యే
| |||
ప్రస్తుత పదవిలో | |||
అధికార కాలం అక్టోబర్ 2014 | |||
ముందు | దేవకర్ గులాబీరావు బాబురావు | ||
నియోజకవర్గం | జల్గాన్ గ్రామీణ | ||
పదవీ కాలం అక్టోబర్ 1999 – అక్టోబర్ 2009 | |||
ముందు | పాటిల్ మహేంద్రసింహా ధరంసింహ్ | ||
తరువాత | చిమన్ రావు పాటిల్ | ||
నియోజకవర్గం | ఎరండోల్ | ||
సహకార శాఖ మంత్రి
| |||
పదవీ కాలం 7 జులై 2016 – 31 అక్టోబర్ 2019 | |||
ముందు | మహాదేవ్ జంకర్ | ||
తరువాత | విశ్వజీత్ కదమ్ | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | పాలది, జలగన్, మహారాష్ట్ర. | 1966 జూన్ 5||
జాతీయత | భారతీయుడు | ||
రాజకీయ పార్టీ | శివసేన | ||
సంతానం | నికిత, ప్రతాప్, విక్రమ్ | ||
నివాసం | పాలది, జలగన్, మహారాష్ట్ర. |
నిర్వహించిన పదవులు
మార్చు- 1999: మహారాష్ట్ర శాసనసభకు ఎన్నికయ్యాడు
- 2004: మహారాష్ట్ర శాసనసభకు 2వ సారి ఎన్నికయ్యాడు
- 2009: ఉప నాయకుడు, శివసేన [2]
- 2014: మహారాష్ట్ర శాసనసభకు 3వ సారి ఎన్నికయ్యారు (3వసారి)
- 2015: ఆశ్వాసన్ సమితి ప్రముఖ్ మహారాష్ట్ర విధాన్ మండల్ [3]
- 2016 - 2019: మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంలో సహకార శాఖ సహాయ మంత్రి
- 2016 - 2019: పర్భానీ (మహారాష్ట్ర రాష్ట్రం) సంరక్షక మంత్రి [4]
- 2019: మహారాష్ట్ర శాసనసభకు 4వ సారి ఎన్నికయ్యారు (4వ పర్యాయం) [5]
- 2019: మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వంలో నీటి సరఫరా & పారిశుధ్యం కేబినెట్ మంత్రి.
- 2020: జల్గావ్ జిల్లా సంరక్షక మంత్రి [6]
మూలాలు
మార్చు- ↑ Firstpost (5 January 2020). "Maharashtra Cabinet portfolios announced: Dy CM Ajit Pawar gets finance, Aaditya Thackeray allotted tourism and environment ministry" (in ఇంగ్లీష్). Retrieved 30 June 2022.
{{cite news}}
:|archive-date=
requires|archive-url=
(help) - ↑ "संपर्क प्रशासकीय यंत्रणा – शिवसेना नेते, उपनेते, सचिव, प्रवक्ते". शिवसेना. Archived from the original on 12 September 2015. Retrieved 21 March 2016.
- ↑ http://mls.org.in/pdf/c1516.pdf [bare URL PDF]
- ↑ "राज्य मंत्रिमंडळाचे खातेवाटप".
- ↑ "Jalgaon Rural Vidhan Sabha constituency result 20019".
- ↑ "2020: Maharashtra govt appoints guardian ministers for all 36 districts".