ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గం

ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని మంత్రి మండలి

మహారాష్ట్రలో కాంగ్రెస్, శివసేన, ఎన్‌సిపిల సంకీర్ణ ‘మహావికాస్ అఘాడీ’ ప్రభుత్వం కూలిన అనంతరం 2022 జూన్ 30న ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే బాధ్యతలు చేపట్టాడు. ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ షిండే ప్రమాణస్వీకారం చేసిన 40 రోజుల తర్వాత అతను 18 మంది మంత్రులతో కేబినెట్ విస్తరణ చేశాడు. ఇందులో 9 మంది శివసేన షిండే వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, 9 మంది బిజెపికి చెందిన ఎమ్మెల్యేలు ఉన్నారు.[1][2]

ఏక్‌నాథ్ షిండే మంత్రివర్గం

మహారాష్ట్ర 31వ మంత్రిమండలి
రూపొందిన తేదీ30 జూన్ 2022
సంబంధిత వ్యక్తులు, సంస్థలు, పార్టీలు
గవర్నర్భగత్ సింగ్ కొష్యారి
(17 ఫిబ్రవరి 2023 వరకు)
రమేష్ బైస్
(18 ఫిబ్రవరి 2023 నుండి)
ముఖ్యమంత్రిఏక్‌నాథ్ షిండే (SHS)
ఉపముఖ్యమంత్రిదేవేంద్ర ఫడ్నవిస్ (బీజేపీ)
అజిత్ పవార్ (NCP)
పార్టీలు  SHS
  బిజెపి
  NCP
సభ స్థితిప్రభుత్వం (180)
NDA (180)

అధికారిక ప్రతిపక్షం (108)
MVA (108)

180 / 288 (63%)
108 / 288 (38%)
ప్రతిపక్ష పార్టీ
ప్రతిపక్ష నేత
చరిత్ర
ఎన్నిక(లు)2019
శాసనసభ నిడివి(లు)2 సంవత్సరాలు, 156 రోజులు
అంతకుముందు నేతథాకరే మంత్రివర్గం

మంత్రులు

మార్చు
సంఖ్యా పేరు శాఖ నుండి వరకు పార్టీ
1. ఏక్‌నాథ్ షిండే ముఖ్యమంత్రి, పట్టణాభివృద్ధి, రవాణా, పర్యావరణం, మైనారిటీ, విపత్తు నిర్వహణ శాఖ[3] 2022 జూన్ 30 ప్రస్తుతం శివసేన
2. దేవేంద్ర ఫడ్నవిస్ ఉపముఖ్యమంత్రి, ఆర్థిక, హోం శాఖ 2022 జూన్ 30 ప్రస్తుతం బీజేపీ
3. రాధాకృష్ణ విఖే పాటిల్ రెవెన్యూ, పశుసంవర్ధక, డెయిరీ అభివృద్ధి శాఖ 2022 ఆగస్టు 9 ప్రస్తుతం బీజేపీ
4. సుధీర్ ముంగంటివార్ అటవీ, సాంస్కృతిక కార్యకలాపాలు, మత్స్యశాఖ 2022 ఆగస్టు 9 ప్రస్తుతం బీజేపీ
5. చంద్రకాంత్ పాటిల్ ఉన్నత విద్యా, పార్లమెంటరీ వ్యవహారాల 2022 ఆగస్టు 9 ప్రస్తుతం బీజేపీ
6. గిరీష్ మహాజన్ గ్రామాభివృద్ధి, పంచాయితీ రాజ్, వైద్య విద్య, క్రీడలు, యువజన సంక్షేమ 2022 ఆగస్టు 9 ప్రస్తుతం బీజేపీ
7. గులాబ్ రఘునాథ్ పాటిల్ నీటి సరఫరా, పారిశుద్ధం 2022 ఆగస్టు 9 ప్రస్తుతం శివసేన
8. దాదాజీ భూసే ఓడరేవులు, మైనింగ్ శాఖ 2022 ఆగస్టు 9 ప్రస్తుతం శివసేన
9. సంజయ్ రాథోడ్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ 2022 ఆగస్టు 9 ప్రస్తుతం శివసేన
10. సురేష్ ఖాడే కార్మిక శాఖ 2022 ఆగస్టు 9 ప్రస్తుతం బీజేపీ
11. సందీపన్‌రావ్ బుమ్రే ఉపాధి హామీ, ఉద్యానవన శాఖ 2022 ఆగస్టు 9 ప్రస్తుతం శివసేన
12. తానాజీ సావంత్ ఆరోగ్య & కుటుంబ సంక్షేమ శాఖ 2022 ఆగస్టు 9 ప్రస్తుతం శివసేన
13. ఉదయ్ సమంత్ పరిశ్రమల శాఖ 2022 ఆగస్టు 9 ప్రస్తుతం శివసేన
14. రవీంద్ర చవాన్ పబ్లిక్ వర్క్స్ (పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ మినహా), ఆహారం, పౌర సరఫరాలు, వినియోగదారుల రక్షణ మంత్రిత్వ 2022 ఆగస్టు 9 ప్రస్తుతం బీజేపీ
15. అబ్దుల్ సత్తార్ వ్యవసాయ శాఖ 2022 ఆగస్టు 9 ప్రస్తుతం శివసేన
16. దీపక్ కేసర్కర్ పాఠశాల విద్య 2022 ఆగస్టు 9 ప్రస్తుతం శివసేన
17. అతుల్ సావే సహకార, ఇతర వెనుకబడిన, బహుజన సంక్షేమ శాఖ 2022 ఆగస్టు 9 ప్రస్తుతం బీజేపీ
18. శంభురాజ్ దేశాయ్ ఎక్సైజ్ శాఖ 2022 ఆగస్టు 9 ప్రస్తుతం శివసేన
19. మంగళ్ ప్రభాత్ లోధా పర్యాటక, మహిళా & శిశు సంక్షేమ శాఖ, స్కిల్ డెవలప్మెంట్, ఎంటర్ ప్రెన్యూర్‌షిప్ 2022 ఆగస్టు 9 ప్రస్తుతం బీజేపీ
20. విజయ్ గవిట్ గిరిజన అభివృద్ధి శాఖ 2022 ఆగస్టు 9 ప్రస్తుతం బీజేపీ

మూలాలు

మార్చు
  1. Prajasakti (9 August 2022). "18 మందితో కొలువుదీరిన మహారాష్ట్ర మంత్రివర్గం" (in ఇంగ్లీష్). Archived from the original on 20 August 2022. Retrieved 20 August 2022.
  2. NTV Telugu (14 August 2022). "మహారాష్ట్రలో మంత్రులకు పోర్ట్‌ఫోలియోలు కేటాయింపు.. ఫడ్నవీస్‌కు ఇచ్చిన శాఖలివే." Archived from the original on 21 August 2022. Retrieved 21 August 2022.
  3. Prajasakti (14 August 2022). "మంత్రిత్వ శాఖలను కేటాయించిన షిండే.. ఫడ్నవీస్‌కు కీలక శాఖలు." (in ఇంగ్లీష్). Archived from the original on 21 August 2022. Retrieved 21 August 2022.