గుల్బర్గా విశ్వవిద్యాలయం

(గుల్బర్గ విశ్వవిద్యాలయము నుండి దారిమార్పు చెందింది)

గుల్బర్గా విశ్వవిద్యాలయం కర్ణాటక లోని గుల్బర్గ పట్టణంలో గల ఒక విశ్వవిద్యాలయము.

గుల్బర్గా విశ్వవిద్యాలయం
రకంPublic
స్థాపితం1980
వైస్ ఛాన్సలర్E. T. పుట్టయ్య
విద్యార్థులు3500
స్థానంగుల్బర్గ, కర్ణాటక, భారత్
17°18′46.62″N 76°52′27.32″E / 17.3129500°N 76.8742556°E / 17.3129500; 76.8742556
కాంపస్Rural
అనుబంధాలుUGC
దస్త్రం:Gulbarga University logo.jpg

ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతుల జాబితా

మార్చు
ఇప్పటివరకు పనిచేసిన ఉపకులపతులు
  • M. నాగరాజు, 1980–1984
  • H. M. నాయక్, 1984–1987
  • K. H. చెలువరాజు, 1987–1990
  • N. రుద్రయ్య, 1990–1996
  • M. మునియమ్మ, 1996–1999
  • J. S. పాటిల్, 1999 (two days)
  • M. V. నందకర్ణి, 1999–2002
  • V. B. కౌటింహో, 2002–2006
  • P. S. తివారి, 2006 (6 months, acting)
  • B. G. ములిమణి, 2006–2010
  • E. T. పుట్టయ్య, 2010–ఇప్పటి వరకు[1]

మూలాలు

మార్చు
  1. "E.T Puttaiah is VC of Gulbarga University". The Hindu. 2 July 2010. Archived from the original on 29 జనవరి 2012. Retrieved 24 ఏప్రిల్ 2014.

బయటి లంకెలు

మార్చు