గుల్ పనాగ్

(గుల్‌ పనాగ్‌ నుండి దారిమార్పు చెందింది)

గుల్‌ పనాగ్‌ భారతదేశాన్ని చెందిన మోడల్, సినిమా నటి, క్రీడాకారిణి, వ్యాపారవేత్త, రాజకీయ నాయకురాలు. ఆమె 1999లో మిస్‌ ఇండియా టైటిల్‌ గెలుచుకుంది. గుల్‌ పనాగ్‌ 2003లో హిందీలో విడుదలైన ధూప్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగు పెట్టింది. [3]

గుల్ పనాగ్
జననం (1979-01-03) 1979 జనవరి 3 (వయసు 45)[1]
చండీగఢ్, భారతదేశం[2]
ఇతర పేర్లుగుల్ పనాగ్-అత్తరి , గూలీకీరత్ కౌర్ పనాగ్
వృత్తిమోడల్, సినిమా నటి, క్రీడాకారిణి, వ్యాపారవేత్త, రాజకీయ నాయకురాలు
క్రియాశీల సంవత్సరాలు2003–2020
ఎత్తు5 అ. 6 అం. (1.68 మీ.)
రాజకీయ పార్టీఆమ్ ఆద్మీ పార్టీ
జీవిత భాగస్వామిరిషి అత్తరి (2011)
వెబ్‌సైటుhttp://www.gulpanag.net

నటించిన సినిమాలు

మార్చు
 
Gul at an event in 2012
సంవత్సరం సినిమా పేరు పాత్ర పేరు భాషా
2003 ధూప్ పీహు ఏ. వెర్మ హిందీ
2005 జుర్మ్ సోనియా హిందీ
2006 దోర్ జీనత్ ఫాతిమా హిందీ
2007 మనోరమ సిక్స్ ఫీట్ అండర్ నిమ్మి హిందీ
2008 సమ్మర్ 2007 విశాఖ హిందీ
2008 హలో ప్రియాంక హిందీ
2009 అనుభవ్ మీరా హేమంత్ హిందీ
2009 స్ట్రెయిట్ రేణు హిందీ
2010 రణ్ నందిత శర్మ హిందీ
2010 హలో డార్లింగ్ మాన్సి జోషి హిందీ
2011 టర్నింగ్ 30 నైనా సింగ్ హిందీ
2011 ఫిర్ జిందగీ హిందీ
2012 ఫాట్సో నందిని హిందీ
2013 సికందర్ బియాంత్ కౌర్ పంజాబీ
2015 అబ్ తక్ చప్పన్ 2 షాలు హిందీ
2016 అంబర్సరియా బాస్ పంజాబీ
2019 స్టూడెంట్ అఫ్ ది ఇయర్ 2 కోచ్ కుల్జీత్ హిందీ
2019 బైపాస్ రోడ్ రొమిలా హిందీ
2021 ది ఘోస్ట్[4] తెలుగు

టెలివిజన్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర ఛానల్ ఇతర విషయాలు
2013 ఖూబ్ సూరత్ ప్రేసెంటెర్ జీ టీవీ
2017 ముసాఫిర్ హు య్యారో ప్రేసెంటెర్ స్టార్ ప్లస్
2018 విజయ్ జ్యోతి జ్యోతి జీ టీవీ
2002 కిస్మే కిత్నా హై దం ప్రేసెంటెర్ స్టార్ ప్లస్
2003 కాశ్మీర్ జోయా స్టార్ ప్లస్

వెబ్ సిరీస్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర ప్లాట్ ఫార్మ్ ఇతర విషయాలు
2019 ది ఫ్యామిలీ మ్యాన్ సలోని అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో[5]
2019 రంగ్ బాజ్ ఫిర్ సే అనుప్రియ జీ 5
2020 పాటల్ లోక్ రేణు చౌదరి అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో
2020 పవన్ అండ్ పూజ పూజ మెహ్రా ఎం. ఎక్స్ ప్లేయర్

రాజకీయ జీవితం

మార్చు

ఆమె 2014 భారత సార్వత్రిక ఎన్నికలకు చండీగఢ్ నుండి ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థి గా పోటీచేసి,[6] ఆమె 1,08,679 ఓట్లతో మూడో స్థానంలో నిలవగా, కిరణ్ ఖేర్ 1,91,362 ఓట్లతో గెలుపొందారు.[7]

మూలాలు

మార్చు
  1. Gulpanag (2017). "Gulpanag". Archived from the original on 2010-07-04. Retrieved 14 September 2021.
  2. Dhawan, Himanshi (12 మార్చి 2014). "AAP ups the glamour quotient with Gul Panag". The Times of India. TNN. Archived from the original on 22 సెప్టెంబరు 2016. Retrieved 23 సెప్టెంబరు 2016.
  3. Sakshi (20 March 2018). "షీఈజ్‌... స్పెషల్‌". Archived from the original on 14 September 2021. Retrieved 14 September 2021.
  4. Andrajyothy (17 February 2021). "నాగ్‌-ప్రవీణ్‌ సత్తారు సినిమాలో కీలక పాత్రల్లో వీరే". Archived from the original on 14 September 2021. Retrieved 14 September 2021.
  5. "New mommy Gul Panag makes acting comeback with Manoj Bajpayee's The Family Man". India Today. 18 September 2019. Archived from the original on 22 July 2020. Retrieved 13 July 2020.
  6. PANDHER, SARABJIT (14 March 2014). "Gul Panag declared AAP candidate from Chandigarh". The HINDU. Archived from the original on 15 March 2014. Retrieved 14 March 2014.
  7. "Election results: BJP's Kirron Kher wins from Chandigarh, Naveen Jindal finishes third". The Times of India. 16 May 2014. Archived from the original on 16 May 2014. Retrieved 16 May 2014.