ది ఫ్యామిలీ మ్యాన్ (వెబ్ సిరీస్)

ది ఫ్యామిలీ మ్యాన్ హిందీలో విడుదలైన యాక్షన్ త్రిల్లర్ వెబ్ సిరీస్. ఈ వెబ్ సిరీస్ 20 సెప్టెంబర్ 2019న అమెజాన్‌ ప్రైమ్ ఓటీటీలో విడుదలైంది.[1]

ది ఫ్యామిలీ మ్యాన్
తరంథ్రిల్లర్ ఫిక్షన్
సృష్టి కర్తరాజ్ నిడిమోరు
కృష్ణ డీకే
రచయితరాజ్ నిడిమోరు
కృష్ణ డీకే
సుమన్ కుమార్
డైలాగ్స్:
సుమిత్ అరోరా
సుమన్ కుమార్
దర్శకత్వంరాజ్ నిడిమోరు
కృష్ణ డీకే
తారాగణం
సంగీతంసచిన్-జిగర్
Composerకేతన్ సొద
దేశం భారతదేశం
అసలు భాషహిందీ
సిరీస్‌లసంఖ్య
ఎపిసోడ్ల సంఖ్య10 (list of episodes)
ప్రొడక్షన్
Producersరాజ్ నిడిమోరు
కృష్ణ డీకే
ఛాయాగ్రహణంఅజిమ్ మూలాన్
నిగమ్ బొంజాన్
ఎడిటర్సుమీత్ కోటియా
నడుస్తున్న సమయం38-53 నిముషాలు
ప్రొడక్షన్ కంపెనీడి2ఆర్ ఫిలిమ్స్
డిస్ట్రిబ్యూటర్ప్రైమ్ వీడియో
విడుదల
వాస్తవ నెట్‌వర్క్అమెజాన్‌ ప్రైమ్ వీడియో
చిత్రం ఫార్మాట్4K UHD
వాస్తవ విడుదలసీజన్ 1:
20 సెప్టెంబరు 2019 (2019-09-20)

నిర్మాణం

మార్చు

ఈ వెబ్ సిరీస్ జూన్ 2018లో అనౌన్స్ చేశారు. ఈ సిరీస్ షూటింగ్ మొత్తం ముంబై, ఢిల్లీ, కోచి, కాశ్మీర్, లడఖ్ నగరాల్లో మే 2019 వరకు పూర్తి చేశారు. ఈ వెబ్ సిరీస్ ను 20 సెప్టెంబర్ 2019న అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేశారు.

నటీనటులు

మార్చు
  • మనోజ్ బాజ్‌పాయ్ - శ్రీకాంత్ తివారి, సీక్రెట్ ఏజెంట్, సీనియర్ అనలిస్ట్ టి.ఏ.ఎస్.సి [2]
  • ప్రియమణి - సుచిత్ర ఇయ్యర్ తివారి, శ్రీకాంత్ భార్య
  • సమంత అక్కినేని - రాజలెక్ష్మి చంద్రన్ (రాజి), ఎల్.టి.టి.ఈ టెర్రరిస్ట్‌ (సీజన్ 2)
  • రోహిత్ సుక్హ్వాని - షాయేల్
  • శారీబ్ హష్మీ - జేకే తాల్పడే, శ్రీకాంత్ షా ఉద్యోగి - టి.ఏ.ఎస్.సి
  • నీరజ్ మాధవ్ - మూస రెహమాన్ (ఆల్ కత్తిల్) (సీజన్ 1)
  • కిషోర్ - ఇమ్రాన్ పాషా
  • గుల్‌ పనాగ్‌ - సలోని , శ్రీకాంత్ కమాండింగ్ ఆఫీసర్
  • అసిఫ్ బాస్రా
  • శ్రేయ ధన్వానంతరీ - జోయా
  • మైమ్ గోపి
  • అశ్లేషా ఠాకూర్ - ధృతి తివారీ, శ్రీకాంత్ తివారి కుమార్తె

మూలాలు

మార్చు
  1. "The Family Man Co-Creator Raj Nidimoru Answers All Your Burning Questions In A Spoiler Filled Discussion About The Amazon Prime Video Show". Film Companion (in అమెరికన్ ఇంగ్లీష్). 2019-09-24. Retrieved 2021-01-20.
  2. TheQuint (20 September 2019). "The Family Man: Never a Dull Moment In Manoj Bajpayee's Wacky Show" (in ఇంగ్లీష్). Retrieved 15 May 2021.