గూగుల్ అనువాదం

గూగుల్ ట్రాన్స్లేట్ కంప్యూటర్ అధారిత అనువాద వ్యవస్థ. దీనికి హిందీతో పాటు భారతీయ భాషల తోడ్పాటు (ఆల్పా) జూన్ 21, 2011 న లభ్యమైంది[1] దీనివలన ఇంగ్లీషు లేక ఇతర భాషల విషయాన్ని తెలుగులో చదువుకోవచ్చు అలాగే తెలుగులో విషయాన్ని ఇతర భాషలలో చదువుకోవచ్చు.

ఉదాహరణ సందేశ అనువాదం తెరపట్టు

ఉదాహరణసవరించు

ఆంగ్ల మూలం
WE, THE PEOPLE OF INDIA, having solemnly resolved to constitute India into a SOVEREIGN SOCIALIST SECULAR DEMOCRATIC REPUBLIC and to secure to all its citizens
JUSTICE, social, economic and political;
LIBERTY of thought, expression, belief, faith and worship;
EQUALITY of status and of opportunity; and to promote among them all
FRATERNITY assuring the dignity of the individual and the unity and integrity of the Nation;
IN OUR CONSTITUENT ASSEMBLY this  26th day of November 1949, do HEREBY ADOPT, ENACT AND GIVE TO OURSELVES THIS CONSTITUTION.
;తెలుగు అనువాదం
భారతదేశం, SOVEREIGN SOCIALIST SECULAR DEMOCRATIC REPUBLIC గా, దాని పౌరులందరికీ భద్రత కల్పించాలని గంభీరంగా సంకల్పించిన భారత ప్రజలు.
 న్యాయం, సామాజిక, ఆర్థిక, రాజకీయ;
 ఆలోచన, వ్యక్తీకరణ, నమ్మకం, విశ్వాసం, ఆరాధన యొక్క స్వేచ్ఛ;
 స్థితి, అవకాశం యొక్క అర్హత;, వారందరిలో ప్రోత్సహించడానికి
 వ్యక్తి యొక్క గౌరవం, దేశం యొక్క ఐక్యత, సమగ్రతకు భరోసా ఇచ్చే ఫ్రేటర్నిటీ;
 1949 నవంబర్ 26 వ తేదీన మా పోటీలో, ఈ పోటీని స్వయంగా స్వీకరించడానికి, ప్రారంభించండి, ఇవ్వండి. [2]

ఇవిచూడండిసవరించు

బయటి లింకులుసవరించు

వనరులుసవరించు

  1. "Google translate welcomes you to indic". Google. 2011-06-21.
  2. "Example translation of text from preamble of Indian Constitution". 2020-01-15.