గూడుపుఠాణి (2021 సినిమా)
గూడుపుఠాణి 2021లో రూపొందుతున్న తెలుగు సినిమా. ఎస్.ఆర్.ఆర్. ప్రొడక్షన్స్ బ్యానర్ పై పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ యాదవ్ నిర్మించిన ఈ సినిమాకు కె.ఎం. కుమార్ దర్శకత్వం వహించాడు. సప్తగిరి, నేహా సోలంకి, రఘుకుంచె ప్రధాన పాత్రల్లో నటించారు.
గూడుపుఠాణి | |
---|---|
దర్శకత్వం | కె.ఎం. కుమార్ |
నిర్మాత | పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ యాదవ్ |
తారాగణం | సప్తగిరి, నేహా సోలంకి, రఘుకుంచె |
ఛాయాగ్రహణం | పవన్ చెన్నా |
కూర్పు | నాగేశ్వర రెడ్డి |
సంగీతం | ప్రతాప్ విద్య |
నిర్మాణ సంస్థ | ఎస్.ఆర్.ఆర్. ప్రొడక్షన్స్ |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
చిత్ర నిర్మాణం
మార్చుగూడుపుఠాణి ఫస్ట్‌లుక్ మోషన్ పోస్టర్‌ను నటుడు కృష్ణ జులై 4, 2021న చేశాడు.[1][2]ఈ సినిమాలోని ‘నీలినింగి తాకాలని’ పాటను జులై 12, 2021న విడుదల చేశారు.[3]
నటీనటులు
మార్చుసాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: ఎస్.ఆర్.ఆర్. ప్రొడక్షన్స్
- నిర్మాత: పరుపాటి శ్రీనివాస్ రెడ్డి, కటారి రమేష్ యాదవ్
- కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: కె.ఎం. కుమార్
- సంగీతం: ప్రతాప్ విద్య
- సినిమాటోగ్రఫీ: పవన్ చెన్నా
- ఎడిటర్:బొంతల నాగేశ్వర రెడ్డి
- ఫైట్స్: సోలిన్ మల్లేష్
మూలాలు
మార్చు- ↑ Andrajyothy (4 July 2021). "సూపర్ స్టార్ వదిలిన 'గూడుపుఠాణి' ఫస్ట్ లుక్". Archived from the original on 4 జూలై 2021. Retrieved 10 August 2021.
- ↑ Namasthe Telangana (4 July 2021). "సప్తగిరి 'గూడుపుఠాణి'". Archived from the original on 5 జూలై 2021. Retrieved 8 August 2021.
- ↑ Eenadu (12 July 2021). "అలరిస్తోన్న 'నీలినింగి తాకాలని' గీతం". Archived from the original on 9 ఆగస్టు 2021. Retrieved 9 August 2021.