నేహా సోలంకి (జననం 1998 డిసెంబరు 25) భారతీయ మోడల్, సినీనటి. సహాయ దర్శకురాలు కూడా అయిన ఆమె మాయావి మాలింగ్ (2018), 90ఎంఎల్ (2019),[1] ఏక్ బట్టే దో (2020) చిత్రాలకు ప్రసిద్ధి చెందింది.

నేహా సోలంకి
జననం (1998-12-25) 1998 డిసెంబరు 25 (వయసు 25)
హల్ద్వాని, ఉత్తరాఖండ్, భారతదేశం
ఇతర పేర్లునేనూ
విద్యడిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్
విద్యాసంస్థఆమ్రపాలి ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్, హల్ద్వానీ, ఉత్తరాఖండ్, భారతదేశం

బాల్యం మార్చు

నేహా సోలంకి 1998 డిసెంబర్ 25న ఉత్తరాఖండ్‌లోని హల్ద్వానీలో జన్మించింది.

కెరీర్ మార్చు

నేహా సోలంకి 2019లో 90ఎంఎల్ సినిమాతో టాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.

మూలాలు మార్చు

  1. "Wayback Machine". web.archive.org. 2023-02-23. Archived from the original on 2023-02-23. Retrieved 2023-02-23.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)