గూడెం శాసనసభ నియోజకవర్గం

గూడెం శాసనసభ నియోజకవర్గం విశాఖపట్నం జిల్లాలోని పాత నియోజకవర్గం. 1955లో ఆంధ్ర రాష్ట్రంలో షెడ్యూల్డ్ తెగలకు కేటాయించిన నియోజకవర్గంగా ఏర్పడి, 1962లో రద్దై, చింతపల్లి శాసనసభ నియోజకవర్గంగా రూపాంతరం చెందింది.[1]

ఎన్నికైన శాసనసభ్యులు

మార్చు
సంవత్సరం నియోజక వర్గం గెలిచిన అభ్యర్థి లింగం పార్టీ ఓట్లు సమీప ప్రత్యర్థి లింగం పార్టీ ఓట్లు
1955 గూడెం ఎం.మత్సరాజు పు స్వతంత్ర అభ్యర్థి 3877 పి.పెంటయ్య పు కృషికార్ లోక్ పార్టీ 2967

మూలాలు

మార్చు
  1. కొమ్మినేని, శ్రీనివాసరావు. తెలుగు తీర్పు 1952-2002 ఏభై ఏళ్ల రాజకీయ విశ్లేషణ. హైదరాబాదు: ప్రజాశక్తి బుక్ హౌస్. p. 40.