గృహలక్ష్మి (1967 సినిమా)
గృహలక్ష్మి భరణీపిక్చర్స్ బేనర్‌పై 1967,ఏప్రిల్ 7న విడుదలైన తెలుగు సినిమా. పి. ఎస్. రామకృష్ణారావు దర్శకత్వంలో, అక్కినేని నాగేశ్వరరావు, భానుమతి నటించిన ఈ చిత్రానికి సంగీతం సాలూరి రాజేశ్వరరావు అందించారు.
గృహలక్ష్మి (1967 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | పి.ఎస్.రామకృష్ణారావు |
---|---|
నిర్మాణం | పి.ఎస్.రామకృష్ణారావు |
చిత్రానువాదం | పి.ఎస్.రామకృష్ణారావు |
తారాగణం | భానుమతి, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్వీ రంగారావు, పద్మనాభం, సూర్యకాంతం, రమణారెడ్డి |
సంగీతం | ఎస్.రాజేశ్వరరావు |
నేపథ్య గానం | ఘంటసాల వెంకటేశ్వరరావు, భానుమతి |
గీతరచన | శ్రీశ్రీ, ఆరుద్ర, కొసరాజు, సి.నారాయణరెడ్డి, సముద్రాల, దాశరథి |
సంభాషణలు | డి.నరసరాజు |
ఛాయాగ్రహణం | సి.నాగేశ్వరరావు |
కళ | రాజేంద్రకుమార్ |
కూర్పు | హరినారాయణ |
నిర్మాణ సంస్థ | భరణి పిక్చర్స్ |
విడుదల తేదీ | ఏప్రిల్ 7, 1967 |
నిడివి | 178 నిమిషాలు |
భాష | తెలుగు |
ఐ.ఎమ్.డీ.బి పేజీ |
నటీనటులు
మార్చు- అక్కినేని నాగేశ్వరరావు
- పి.భానుమతి
- ఎస్.వి.రంగారావు
- పద్మనాభం
- రమణారెడ్డి
- సూర్యకాంతం
- అల్లు రామలింగయ్య
- రాజబాబు
- పినిశెట్టి
- రావి కొండలరావు
- ఋష్యేంద్రమణి
సాంకేతికవర్గం
మార్చు- దర్శకుడు, నిర్మాత: పి.ఎస్.రామకృష్ణారావు
- సంభాషణలు: డి.వి.నరసరాజు
- సంగీతం: సాలూరి రాజేశ్వరరావు
- నేపథ్యగానం: ఘంటసాల వెంకటేశ్వరరావు, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, మాధవపెద్ది సత్యం, పిఠాపురం నాగేశ్వరరావు
పాటలు
మార్చు- కన్నులె నీకోసం కాచుకున్నవి, వెన్నెలలే అందుకని వేచివున్నవి - భానుమతి, ఘంటసాల రచన: సి. నారాయణ రెడ్డి.
- మనలో మనకే తెలుసునులే ఈ మధుర మధురమగు - ఘంటసాల, పి.భానుమతి . రచన: ఆరుద్ర.
- మావారు శ్రీవారు మా మంచివారు కలనైన క్షణమైన ననువీడలేరు - పి.భానుమతి, రచన: శ్రీ శ్రీ
- మేలుకోవయ్యా కావేటి రంగా శ్రీరంగా మేలుకోవయ్యా - పి.భానుమతి, రచన: సముద్రాల సీనియర్
- లాలి లాలి లాలి లాలి లాలి గోపాలబాల లాలి పొద్దుపోయె - పి.భానుమతి , రచన: దాశరథి
- వినవే ఓ ప్రియరాల వివరాలన్ని ఈవేళ మగువలు ఏం - ఘంటసాల, (పి.భానుమతి మాటలతో) . రచన: సి. నారాయణ రెడ్డి.
- రావణాoజనేయం (నాటకం), మాధవపెద్ది , పిఠాపురం, రచన: కొసరాజు రాఘవయ్య చౌదరి.
వనరులు
మార్చు- ఘంటసాల గళామృతము బ్లాగు - కొల్లూరి భాస్కరరావు, ఘంటసాల సంగీత కళాశాల, హైదరాబాద్ - (చల్లా సుబ్బారాయుడు సంకలనం ఆధారంగా)
- సి.హెచ్.రామారావు: ఘంటసాల 'పాట'శాల అనే పాటల సంకలనం నుంచి.