పి.ఎస్. రామకృష్ణారావు

తెలుగు సినిమా నిర్మాత, రచయిత మరియు దర్శకులు
(పి.ఎస్.రామకృష్ణారావు నుండి దారిమార్పు చెందింది)

పి.యస్.రామకృష్ణారావు (అక్టోబర్ 12, 1918 - సెప్టెంబరు 7, 1986) తెలుగు సినిమా నిర్మాత, రచయిత, దర్శకులు. వీరు భరణి పిక్చర్స్ అధిపతి.

పి.ఎస్. రామకృష్ణారావు
P.S.Ramakrishnarao.jpg
పి.ఎస్. రామకృష్ణారావు
జననం (1918-10-12) 1918 అక్టోబరు 12 (వయస్సు 103)
మరణం1986 సెప్టెంబరు 4(1986-09-04) (వయస్సు 67)
జాతీయతభారతీయుడు
ఇతర పేర్లురామకృష్ణ
వృత్తిచలనచిత్ర దర్శకుడు, నిర్మాత, రచయిత
క్రియాశీల సంవత్సరాలు1936-1968
గుర్తించదగిన సేవలు
లైలా మజ్ను,
విప్రనారాయణ,
చింతామణి,
బాటసారి,
గృహలక్ష్మి
జీవిత భాగస్వామిభానుమతి రామకృష్ణ
పిల్లలుభరణి

జననంసవరించు

రామకృష్ణారావు 1918, అక్టోబర్ 12కర్నూలులో జన్మించాడు. కర్నూలు, మదనపల్లి, బందరులలో విద్యాభ్యాసం చేశాడు. తన చదువులను మధ్యలోనే నిలిపివేసి 1936లో వేల్ పిక్చర్స్ సంస్థలో సహాయ ఎడిటర్‌గా సినీ రంగంలో ప్రవేశించాడు. 1939లో హెచ్.ఎం.రెడ్డి సినిమా మాతృభూమితో స్వతంత్ర ఎడిటర్గా మారాడు. ఆ తరువాత స్టార్ పిక్చర్స్ సంస్థలో హెచ్.ఎం.రెడ్డి, హెచ్.వి.బాబు ల వద్ద సహాయదర్శకునిగా పనిచేశాడు.

హెచ్.వి.బాబు దర్శకత్వం వహించిన కృష్ణప్రేమ చిత్రానికి సహకార దర్శకునిగా పనిచేస్తున్న రామకృష్ణకు, అందులో కథానాయిక భానుమతికి పరిచయం పెరిగి, అది ప్రణయంగా మారి పరిణయానికి దారి తీసింది. దాంతో అప్పట్లో కృష్ణప్రేమ, రామకృష్ణప్రేమగా మారిందని జోక్‌ చేసేవారు. 1943లో వీరు ప్రముఖ నటి భానుమతిని ప్రేమించి వివాహం చేసుకున్నారు.

మరణంసవరించు

రామకృష్ణారావు 1986, సెప్టెంబరు 4అమెరికాలోని న్యూ జెర్సీలో మరణించాడు.[1]

చిత్ర సమాహారంసవరించు

దర్శకునిగాసవరించు

నిర్మాతగాసవరించు

రచయితగాసవరించు

బయటి లింకులుసవరించు

  1. జి.వి.జి. (26 September 1986). "డా.భానుమతి భర్త శ్రీ పి.ఎస్.రామకృష్ణారావు అస్తమయం" (PDF). ఆంధ్ర సచిత్రవారపత్రిక. Retrieved 13 September 2022.