గేట్ ఆఫ్ హెల్ (సినిమా)
గేట్ ఆఫ్ హెల్ 1953లో విడుదలైన జపాన్ చలనచిత్రం. ఈస్ట్ మాన్కోర్ ఉపయోగించి ఈ సినిమా చిత్రీకరించబడింది. గేట్ ఆఫ్ హెల్ సినిమా డాయి ఫిల్మ్ వారి మొట్టమొదటి రంగు చిత్రం, జపాన్ వెలుపల విడుదలైన మొట్టమొదటి జపనీస్ రంగు చిత్రం.
కథ
మార్చునటవర్గం
మార్చు- కజో హసిగావ
- మాచికో క్యో
- ఇసో యమగాట
- యారోరో కురోకవా
- కొటర్బో బాండో
- జూన్ టాజాకీ
- కొరియా సెండా
- మాసో షిమిజు
- తత్సుయా ఇషిగురో
- కెంజిరో ఉమ్రూరా
- జెన్ షిమిజు
- మికికో అర్కి
- యోషి మినమి
- కికి మోరి
- రోయుసుకే కగవ
- కునిటో సవమురా
సాంకేతికవర్గం
మార్చు- రచన, దర్శకత్వం: టీనోయుకే కిన్గుసాస్
- నిర్మాత: మాసాచి నాగట
- సంగీతం: యాసుషి అకుటగావ
- ఛాయాగ్రహణం: కోహి సుగియామా
- కూర్పు: శిజియో నిషిడా
- పంపిణీదారు: డాయి ఫిల్మ్
అవార్డులు
మార్చు1954లో జరిగిన కేన్స్ ఫిలిం ఫెస్టివల్లో ఈ చిత్రం గ్రాండ్ పురస్కారాన్ని గెలుచుకుంది.[1] 1955 ఆస్కార్ అవార్డుల్లో భాగంగా "1954లో సంయుక్త రాష్ట్రాలలో విడుదలైన మొదటి విదేశీ భాషా చిత్రం" అకాడమీ గౌరవ పురస్కారం, ఉత్తమ కాస్ట్యూమ్ డిజైన్, కలర్ విభాగాల్లో అవార్డును అందుకుంది.[2] 1954 న్యూయార్క్ ఫిలిం క్రిటిక్స్ సర్కిల్ అవార్డుల్లో భాగంగా ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా అవార్డును సాధించింది. లొకార్నో ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్లో గోల్డెన్ లియోపార్డ్ (బంగారు చిరుత) అవార్డును గెలుచుకుంది.[3]
మూలాలు
మార్చు- ↑ "Festival de Cannes: Gate of Hell". festival-cannes.com. Archived from the original on 8 అక్టోబరు 2014. Retrieved 26 November 2018.
- ↑ "Awards for 1955". IMDb. Retrieved 26 November 2018.
- ↑ "Winners of the Golden Leopard". Locarno. Archived from the original on 2009-07-19. Retrieved 2018-11-26.