వేడి ద్రవ పదార్ధాలు తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది. వేడి పాలల్లో మిరియాలపొడి కలిపి త్రాగితే గొంతునొప్పి తగ్గుతుంది. వేడి నీటిలో నిమ్మరసం, ఉప్పు, పంచదార కలిపి త్రాగినా ఉపశమనం కలుగుతుంది.

గొంతునొప్పికి కారణాలుసవరించు