గొప్పింటి అమ్మాయి

ఎ. భీష్మయ్య దర్శకత్వంలో 1959లో విడుదలైన తెలుగు అనువాద చలనచిత్రం.

గొప్పింటి అమ్మాయి 1959, జూలై 3న విడుదలైన తెలుగు అనువాద చలనచిత్రం.[1] నేషనల్ ప్రొడక్షన్స్ పతాకంపై దిన్షా కె తెహ్రాని, వాడ్రేవు కామరాజు నిర్మాణ సారథ్యంలో ఎ. భీష్మయ్య దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శివాజీ గణేశన్, పద్మిని, రాజసులోచన, యస్.యస్. కృష్ణన్, టి.ఎ. మధురం తదితరులు నటించగా, టి.వి. రాజు సంగీతం అందించాడు.[2]

గొప్పింటి అమ్మాయి
దర్శకత్వంఎ. భీష్మయ్య
నిర్మాతదిన్షా కె తెహ్రాని, వాడ్రేవు కామరాజు
తారాగణంశివాజీ గణేశన్, పద్మిని, రాజసులోచన, యస్.యస్. కృష్ణన్, టి.ఎ. మధురం
సంగీతంటి.వి. రాజు
నిర్మాణ
సంస్థ
నేషనల్ ప్రొడక్షన్స్
విడుదల తేదీ
జూలై 3, 1959
దేశంభారతదేశం
భాషతెలుగు

నటవర్గం

మార్చు

సాంకేతికవర్గం

మార్చు
  • దర్శకత్వం: ఎ. భీష్మయ్య
  • నిర్మాత: దిన్షా కె తెహ్రాని, వాడ్రేవు కామరాజు
  • సంగీతం: టి.వి. రాజు
  • పాటలు: శ్రీశ్రీ
  • నిర్మాణ సంస్థ: నేషనల్ ప్రొడక్షన్స్

పాటలు

మార్చు

ఈ చిత్రానికి టివి రాజు సంగీతం అందించాడు.[3]

  1. ఓ చిన్నదానా అందాలదానా మదిలోన ఆశలే
  2. చూడ చక్కని వాడే నన్నే ప్రేమించి నాడే
  3. తేరువై వేకువ వెలసెనయ నా నాధుడు (పద్యం)
  4. నవ్వు ఇల నవ్వించి మెప్పిస్తే మన బువ్వా తెలుపో నలుపో
  5. నా మనసు నీపై మరలెను చెలీ ఎదలోని ఆశా
  6. నీలా నీలా హఠమేలా కనులు లేని కబోదికి
  7. ప్రాయమురా పడుచు ప్రాయమురా మిడిసి పాడెడు
  8. రారా నాసామి మరుల్ తీరా నయమారా కమ్మని వలపు
  9. వయసంతా వృధా ఆయేనే తోలి వయసంతా

మూలాలు

మార్చు
  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2017-04-06. Retrieved 2016-03-02.
  2. Indiancine.ma, Movies. "Goppinti Ammayi (1959)". www.indiancine.ma. Retrieved 18 August 2020.
  3. MovieGQ, Movies. "Goppinti Ammayi 1959". www.moviegq.com (in ఇంగ్లీష్). Retrieved 18 August 2020.