గోండియా విమానాశ్రయం
గోండియా విమానాశ్రయం మహారాష్ట్ర లోని ఒక విమానాశ్రయము.
గోండియా విమానాశ్రయం | |||||||||||
---|---|---|---|---|---|---|---|---|---|---|---|
సంగ్రహం | |||||||||||
విమానాశ్రయ రకం | Public | ||||||||||
యజమాని | భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ | ||||||||||
కార్యనిర్వాహకత్వం | భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ | ||||||||||
సేవలు | గోండియా | ||||||||||
ప్రదేశం | గోండియా, భారతదేశం | ||||||||||
ఎత్తు AMSL | 1,020 ft / 311 m | ||||||||||
రన్‌వే | |||||||||||
|
నేపధ్యము
మార్చుఈ విమానాశ్రయము 1940లో రెండవ ప్రపంచ యుద్ధం కాలంలో నిర్మించబడినది.[1] ఈ విమానాశ్రయము ఆగస్టు 1998 నుండి 2005 వరకు మహారాష్ట్ర విమానాశ్రయ అభివృద్ధి మండలి నియంత్రణ లోనికి వచ్చినది.[2] 2005 నుండి భారత విమానాశ్రయాల ప్రాధికార సంస్థ ఈ విమానాశ్రయ నిర్వహణను చూస్తున్నది.
ఇవి కూడా చూడండి
మార్చుమూలాలు
మార్చు- ↑ "Airstrips in Maharashtra". Maharashtra Public Works Department. Archived from the original on 1 అక్టోబరు 2021. Retrieved 1 April 2012.
- ↑ "MIDC airports". Archived from the original on 28 మార్చి 2012. Retrieved 30 January 2012.