గోదావరి పొంగింది
గోదావరి పొంగింది 1991లో విడుదలైన తెలుగు చలనచిత్రం. రాజగోపాల్ సేగంపట్టి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి రాజ్ - కోటి సంగీతం అందించారు.
గోదావరి పొంగింది (1991 తెలుగు సినిమా) | |
![]() | |
---|---|
దర్శకత్వం | రాజగోపాల్ సేగంపట్టి |
సంగీతం | రాజ్ - కోటి |
భాష | తెలుగు |
నటవర్గం
మార్చు- విమల్ రాజ్(భవానీ బాబు)
- ఉష
- వందన
- ఒరివెళ్ళ కృష్ణారావు
పాటల జాబితా
మార్చు1. ఎప్పట్లా గోదావరి ప్రవహిస్తుంది ఎప్పటివో జ్ఞాపకాలు పలికిస్తుంది, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.పులపాక సుశీల
2.చిరంజీవి గోదావరి పడమటింట పుట్టింది, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
3.పుష్కరాలు వస్తాయి గోదావరికి పులకింతలొచ్చాయి అమ్మాయికి, రచన: వేటూరి, గానం.వాణి జయరాం
4.గోదారొడ్డున మామిడితోట పెళ్లికి విడిదంట కోనసీమ, రచన: వేటూరి, గానం.పి.సుశీల, శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం
5.పడమటింటిలో దీపం పెట్టి పాపికొండల పావడగట్టి, రచన: వేటూరి,గానం. పి.సుశీల, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
6.ఒక గాంధీ ఒక జీసస్ ఒక గౌతమబుద్ధుడు కులం, రచన: వేటూరి, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
సాంకేతికవర్గం
మార్చు- దర్శకత్వం: రాజగోపాల్ సేగంపట్టి
- సంగీతం: రాజ్ - కోటి
- నిర్మాణ సంస్థ: గోపాల్ రాజ్ ఫిలింస్
- గీత రచయిత: వేటూరి సుందర రామమూర్తి
- నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల, వాణి జయరాం
- నిర్మాత: సేగంపట్టి రాజగోపాల్
- విడుదల:15:08:1991.
అవార్డులు
మార్చు- ఎప్పట్ల్లా గోదావరి ప్రవహిస్తుంది,... పాటకు గాను పి.సుశీల కు ఉత్తమ గాయనిగా , నంది అవార్డు లభించింది.
మూలాలు
మార్చుఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |