గోపాలపురం మండలం
ఆంధ్రప్రదేశ్, తూర్పు గోదావరి జిల్లా లోని మండలం
గోపాలపురం మండలం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోనితూర్పు గోదావరి జిల్లాకు చెందిన ఒక మండలం.ఇది సమీప పట్టణమైన కొవ్వూరు 28 కి.మీ. దూరంలో ఉంది. OSM గతిశీల పటము
ఆంధ్రప్రదేశ్ మండలం | |
Coordinates: 17°06′04″N 81°32′28″E / 17.101°N 81.541°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | తూర్పు గోదావరి జిల్లా |
మండల కేంద్రం | గోపాలపురం |
విస్తీర్ణం | |
• మొత్తం | 211 కి.మీ2 (81 చ. మై) |
జనాభా (2011)[2] | |
• మొత్తం | 62,597 |
• జనసాంద్రత | 300/కి.మీ2 (770/చ. మై.) |
జనగణాంకాలు | |
• లింగ నిష్పత్తి | 1017 |
మండలం లోని గ్రామాలు
మార్చురెవెన్యూ గ్రామాలు
మార్చు- భీమోలు
- చెరుకుమిల్లి
- చిట్యాల
- దొండపూడి
- గంగోలు
- గోపాలపురం
- గుడ్డిగూడెం
- జగన్నాధపురం
- కరకపాడు
- కరిచర్లగూడెం
- కోమటికుంట
- కొవ్వూరుపాడు
- నందిగూడెం
- సగ్గొండ
- సాగిపాడు
- వదలకుంట
- వెల్లచింతలగూడెం
- వెంకటాయపాలెం
నిర్జన గ్రామాలు
మార్చు- Gangavaram (Q12995104)
మూలాలు
మార్చు- ↑ "District Handbook of Statistics - West Godavari District - 2019" (PDF). Retrieved 10 ఏప్రిల్ 2022.
- ↑ CENSUS OF INDIA 2011, ANDHRA PRADESH, SERIES-29, PART XII - B, DISTRICT CENSUS HANDBOOK, WEST GODAVARI, VILLAGE AND TOWN WISE, PRIMARY CENSUS ABSTRACT (PCA) (PDF) (in ఇంగ్లీష్), Director of Census Operations, Andhra Pradesh, Wikidata Q55972946, archived from the original (PDF) on 25 August 2015