గోపాలపేట మండలం
తెలంగాణ, వనపర్తి జిల్లా లోని మండలం
(గోపాలపేట నుండి దారిమార్పు చెందింది)
ఈ వ్యాసం వనపర్తి జిల్లా లోని గోపాల్పేట గురించి. ఇదే పేరుతో ఉన్న ఇతర ప్రాంతాల కొరకు, గోపాలపేట (అయోమయ నివృత్తి) చూడండి.
గోపాలపేట మండలం, తెలంగాణ రాష్ట్రం, వనపర్తి జిల్లాకు చెందిన మండలం.[1] గోపాల్పేట, ఈ మండలానికి కేంద్రం. ఇది సమీప పట్టణమైన వనపర్తి నుండి 10 కి. మీ. దూరంలో ఉంది.. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం మహబూబ్ నగర్ జిల్లాలో ఉండేది.[2] ప్రస్తుతం ఈ మండలం వనపర్తి రెవెన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 10 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు.
గోపాలపేట మండలం | |
— మండలం — | |
తెలంగాణ పటంలో వనపర్తి జిల్లా, గోపాలపేట మండలం స్థానాలు | |
అక్షాంశరేఖాంశాలు: 16°19′58″N 78°10′43″E / 16.33266°N 78.178596°E | |
---|---|
రాష్ట్రం | తెలంగాణ |
జిల్లా | వనపర్తి జిల్లా |
మండల కేంద్రం | గోపాల్పేట |
గ్రామాలు | 19 |
ప్రభుత్వం | |
- మండలాధ్యక్షుడు | |
జనాభా (2011) | |
- మొత్తం | 59,345 |
- పురుషులు | 30,120 |
- స్త్రీలు | 29,225 |
అక్షరాస్యత (2011) | |
- మొత్తం | 35.94% |
- పురుషులు | 47.96% |
- స్త్రీలు | 23.39% |
పిన్కోడ్ | 509206 |
2016 లో జరిగిన పునర్వ్యవస్థీకరణ తరువాత, ఈ మండల వైశాల్యం 124 చ.కి.మీ. కాగా, జనాభా 33,055. జనాభాలో పురుషులు 16,514 కాగా, స్త్రీల సంఖ్య 16,541. మండలంలో 6,924 గృహాలున్నాయి.[3]
మండలంలోని రెవెన్యూ గ్రామాలు
మార్చుమూలాలు
మార్చు- ↑ తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 242, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016
- ↑ "వనపర్తి జిల్లా" (PDF). తెలంగాణ గనుల శాఖ. Archived (PDF) from the original on 2022-01-06. Retrieved 2021-01-06.
- ↑ "తెలంగాణ డిస్ట్రిక్ట్ అండ్ మండల్ షేప్ ఫైల్స్". ఓపెన్ డేటా తెలంగాణ. Archived from the original on 2022-07-17. Retrieved 2022-07-17.