గోలనాగమ్మ 1981 లో విడుదలైన తెలుగు చిత్రం. ఈ చిత్రం గతంలో విడుదలై జనాదరణ పొందిన బాల నాగమ్మ చిత్రానికి కొనసాగింపుగా రూపొందింది.

గోలనాగమ్మ
(1981 తెలుగు సినిమా)
తారాగణం సత్యనారాయణ,
నరసింహరాజు,
జయంతి
సంగీతం కె.చక్రవర్తి
నిర్మాణ సంస్థ రెయిన్ బౌ సినిఆర్ట్స్
భాష తెలుగు
"https://te.wikipedia.org/w/index.php?title=గోలనాగమ్మ&oldid=2944960" నుండి వెలికితీశారు