గోలీసోడ
గోలీసోడ 2016లో విడుదలైన తెలుగు సినిమా.[1] తమిళంలో 2013లో 'వత్తికుచ్చి' పేరుతో విడుదలైన ఈ సినిమాను శ్రీమతి లతా మార్టోరి సమర్పణలో శ్రీ జె.వి. ప్రొడక్షన్స్ బ్యానర్ పై వెంకట్రావ్ మార్టోరి 'గోలీసోడా' పేరుతో తెలుగులో విడుదల చేశాడు.[2] దిలీపన్, అంజలి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమాకు కిన్‌స్లిన్ దర్శకత్వం వహించాడు.[3]
గోలీసోడ | |
---|---|
దర్శకత్వం | కిన్‌స్లిన్ |
రచన | కిన్‌స్లిన్ |
నిర్మాత | వెంకట్రావ్ మార్టోరి |
ఛాయాగ్రహణం | ఆర్.బి.గురుదేవ్ |
కూర్పు | ప్రవీణ్ కె.ఎల్, ఎన్.బి.శ్రీకాంత్ |
సంగీతం | జీబ్రాన్ |
నిర్మాణ సంస్థ | శ్రీ జె.వి. ప్రొడక్షన్స్ బ్యానర్ |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
నటీనటులు
మార్చుసాంకేతిక నిపుణులు
మార్చు- బ్యానర్: శ్రీ జె.వి. ప్రొడక్షన్స్ బ్యానర్
- నిర్మాత: వెంకట్రావ్ మార్టోరి
- కథ, స్క్రీన్‌ప్లే , దర్శకత్వం: కిన్‌స్లిన్
- సంగీతం: జీబ్రాన్
- సినిమాటోగ్రఫీ: ఆర్.బి.గురుదేవ్
- ఎడిటింగ్: ప్రవీణ్ కె.ఎల్, ఎన్.బి.శ్రీకాంత్
మూలాలు
మార్చు- ↑ Mana Telangana (11 September 2016). "సిద్ధమవుతున్న 'గోలిసోడా'". Archived from the original on 24 సెప్టెంబరు 2021. Retrieved 24 September 2021.
- ↑ Andhrabhoomi (11 September 2016). "అంజలి గోలీసోడా". Archived from the original on 24 సెప్టెంబరు 2021. Retrieved 24 September 2021.
- ↑ IndiaGlitz (11 September 2016). "Goli Soda Dileepan Anjali combination - News". Archived from the original on 24 సెప్టెంబరు 2021. Retrieved 24 September 2021.
- ↑ The Times of India (2017). "Murugadoss' brother debuts as an actor - Times of India" (in ఇంగ్లీష్). Archived from the original on 24 సెప్టెంబరు 2021. Retrieved 24 September 2021.
- ↑ "Anjali plays tough". The Times of India. 7 September 2012. Archived from the original on 7 October 2013. Retrieved 7 September 2012.