జీవా రవి

భారతదేశానికి కాస్టింగ్ డైరెక్టర్, సినిమా నటుడు.

జీవా రవి భారతదేశానికి కాస్టింగ్ డైరెక్టర్, సినిమా నటుడు. ఆయన తమిళ సినీ నిర్మాత జిఎం వేలుమణి మనవడు. రవి తన కెరీర్‌ను కాస్టింగ్ డైరెక్టర్‌గా ప్రారంభించి, స్టార్ విజయ్, సన్ టీవీలో సీరియల్స్‌లో నటించాడు. ఆయన 2010లో ఎంగేయుమ్ ఇప్పోతుమ్ సినిమా ద్వారా సినీరంగంలోకి అడుగుపెట్టాడు.[1]

జీవా రవి
జననం
ఆర్. రవీంద్రన్

ఇతర పేర్లుఆర్. రవి
వృత్తినటుడు
క్రియాశీల సంవత్సరాలు20 అక్టోబర్ 1973

టెలివిజన్

మార్చు
సంవత్సరం శీర్షిక పాత్ర ఛానెల్
2007–2008 కన కానుమ్ కాళంగళ్ విజయ్ టీవీ
2010–2011 ఎన్ పెయార్ మీనాక్షి
2011–2012 పిరివోం సంతిప్పూమ్
2012–2014 మెర్కు మాంబళతిల్ ఓరు కాదల్ జీ తమిళం
2012–2017 భైరవి ఆవిగలుక్కు ప్రియమానవళ్ సన్ టీవీ
2013–2015 ఆఫీస్ విజయ్ టీవీ
తెండ్రాల్ సన్ టీవీ
2014 మన్నన్ మగల్ జయ టీవీ
2015 వల్లి చంద్రశేఖరన్ సన్ టీవీ
2016–2017 కక్క కక్క రాజ్ టీవీ
లక్ష్మి వందాచు జీ తమిళం
2018 కళ్యాణమం కల్యాణం డాక్టర్ చంద్రశేఖర్ స్టార్ విజయ్
2018–2019 ఓరు ఊర్ల ఓరు రాజకుమారి జీ తమిళం
ఓవియా రవి వర్మ కలర్స్ తమిళం
2019 నీలా రాజశేఖర్ సన్ టీవీ
2019–2020 అయుత ఎళుతు రవి స్టార్ విజయ్
గోకులతిల్ సీతై జైకృష్ణ రాజశేఖర్ జీ తమిళం
2020 ఉయిరే పెరియమయ దేవర్ కలర్స్ తమిళం
చితి 2 సన్ టీవీ
2020 - ప్రస్తుతం తిరుమగల్ పరమేశ్వరన్
2020 రాజా రాణి శివకుమార్ స్టార్ విజయ్

వెబ్ సిరీస్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర నెట్‌వర్క్
2019 ఫింగర్‌టిప్ రామలింగం జీ5

సినిమాలు

మార్చు
సంవత్సరం సినిమా పాత్ర గమనికలు
2011 ఎంగేయుమ్ ఎప్పోథమ్ గౌతమ్ తండ్రి
వెల్లూరు మావట్టం
మౌన గురువు
2012 3 జనని తండ్రి
సత్తై సిబ్బంది
2013 వాటికూచి తెలుగులో గోలీసోడ
నుగమ్
2014 తలైవాన్ పోలీసు అధికారి
జీవా రైలు పెట్టె [2]
కత్తి కలెక్టర్
మేఘమాన్ అనిల్ నాయర్
2015 కాకి సత్తాయి కమీషనర్
ఇంద్రు నేత్ర నాళై రవిశంకర్
ఇదు ఎన్న మాయం మాయ తండ్రి
2016 అజగు కుట్టి చెల్లం అఖిల తండ్రి
మూండ్రం ఉల్లగ పోర్ రవి
మిరుతన్ చీఫ్ డాక్టర్ ధరన్
ఆగమ్ సాయి తండ్రి
2017 Si3 మల్లయ్య తెలుగులో యముడు 3
పగడి ఆట్టం జాన్
ధయం పర్సనాలిటీ డాక్టర్
కథా నాయకన్ తంబిదురై తండ్రి
అరమ్మ్ వైద్యుడు తెలుగులో క‌ర్త‌వ్యం
నెంజిల్ తునివిరుంధాల్ ద్విభాషా చిత్రం (తమిళం, తెలుగు)
మాయవన్ రవికుమార్
2018 స్కెచ్ పోలీసు అధికారి
టిక్ టిక్ టిక్ పోలీసు అధికారి
ఇమైక్కా నొడిగల్ బాధితురాలి తండ్రి తెలుగులో అంజలి సిబిఐ

మూలాలు

మార్చు
  1. The Hindu (24 September 2014). "On a different pitch" (in Indian English). Archived from the original on 12 August 2022. Retrieved 12 August 2022.
  2. The Hindu (27 September 2014). "Jeeva: This willow wins" (in Indian English). Archived from the original on 12 August 2022. Retrieved 12 August 2022.

బయటి లింకులు

మార్చు
"https://te.wikipedia.org/w/index.php?title=జీవా_రవి&oldid=3621169" నుండి వెలికితీశారు