గోల్కొండ అబ్బులు

గోల్కొండ అబ్బులు 1982 లో విడుదలైన సినిమా. దర్శకత్వం దాసరి నారాయణ రావు. శ్రీవాణీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ పతాకంపై కుమార్జీ నిర్మించాడు. ఈ చిత్రంలో కృష్ణంరాజు, జయ ప్రద ముఖ్య పాత్రల్లో నటించారు.[1] కె.వి.మహదేవన్ సంగీతం అందించాడు. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అయింది.

గోల్కొండ అబ్బులు
(1982 తెలుగు సినిమా)
దర్శకత్వం దాసరి నారాయణరావు
నిర్మాణం కుమార్జీ
తారాగణం కృష్ణంరాజు,
జయప్రద ,
రావుగోపాలరావు
సంగీతం కె. చక్రవర్తి
నిర్మాణ సంస్థ శ్రీ వాణీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్
భాష తెలుగు
ఐ.ఎమ్.డీ.బి పేజీ

సాక్ష్యాలు లేకుండా జాగ్రత్తగా నేరాలు చేస్తూ దొరక్కుండా తప్పించుకుంటూ పోలీసులకు సవాలుగా మారిన విలన్ను ఒక రౌడీ అడ్డుకుని చట్టానికి పట్టించడమే ఈ సినిమా కథ.

నటవర్గం మార్చు

సాంకేతిక సిబ్బంది మార్చు

  • దర్శకుడు: దాసరి నారాయణరావు
  • నిర్మాత: కుమార్జీ
  • నిర్మాణ సంస్థ: శ్రీవాణీ ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్
  • సంగీతం: చక్రవర్తి

మూలాలు మార్చు

  1. "గోల్కొండ అబ్బులు (1982) | గోల్కొండ అబ్బులు Movie | గోల్కొండ అబ్బులు Telugu Movie Cast & Crew, Release Date, Review, Photos, Videos – Filmibeat". telugu.filmibeat.com. Retrieved 2020-08-31.