గోవా శాసనసభ నియోజకవర్గాల జాబితా

వికీమీడియా వ్యాసాల జాబితా

గోవా శాసనసభ అనేది భారతదేశం లోని, గోవా రాష్ట్ర ఏకసభ్య శాసనసభ. శాసనసభ స్థానం పోర్వోరిమ్‌లో ఉంది. ముందుగా రద్దు చేయకుంటే శాసనసభ పదవీకాలం ఐదేళ్లు ఉంటుంది. ప్రస్తుతం దీనికి ఒకే స్థానం నియోజకవర్గాల నుండి నేరుగా ఎన్నికైన 40 మంది సభ్యులను కలిగి ఉంది.[1][2] వీటిలోఒక నియోజకవర్గం షెడ్యూల్డ్ కులాల అభ్యర్థికి కేటాయించబడింది.

గోవా శాసనసభ నియోజకవర్గాల జాబితా
గోవా శాసనసభ
రకం
రకం
ఏకసభ
కాల పరిమితులు
5 సంవత్సరాలు
సీట్లు40
ఎన్నికలు
ఓటింగ్ విధానం
ఫస్ట్ పాస్ట్ ది పోస్ట్
మొదటి ఎన్నికలు
మొదటి ఎన్నికలు
చివరి ఎన్నికలు
2022 ఫిబ్రవరి 14
తదుపరి ఎన్నికలు
2027
సమావేశ స్థలం
గోవా స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కాంప్లెక్స్, పోర్వోరిమ్, బర్డెజ్, గోవా, భారతదేశం
వెబ్‌సైటు
Goa Legislative Assembly

నియోజకవర్గాల జాబితా మార్చు

 
గోవాలోని శాసనసభ నియోజకవర్గాలను సూచించే పటం
నం. నియోజకవర్గం జిల్లా లోక్‌సభ
నియోజక వర్గం
ఓటర్లు
(2022) [3]
1 మాండ్రేమ్ ఉత్తర గోవా ఉత్తర గోవా 32,732
2 పెర్నెం (SC) 33,212
3 బిచోలిమ్ 28,231
4 టివిమ్ 29,132
5 మపుసా 29,294
6 సియోలిమ్ 29,661
7 సాలిగావ్ 27,576
8 కలంగుటే 25,632
9 పోర్వోరిమ్ 27,097
10 ఆల్డోనా 28,994
11 పనాజి 22,408
12 తలైగావ్ 30,023
13 శాంటా క్రజ్ 29,298
14 సెయింట్. ఆండ్రీ 21,428
15 కుంబర్జువా 26,601
16 మేమ్ 28,919
17 సాంక్విలిమ్ 27,919
18 పోరియం 32,985
19 వాల్పోయి 31,958
20 ప్రియోల్ 31,017
21 పోండా దక్షిణ గోవా 32,160
22 సిరోడా 29,678
23 మార్కైమ్ 28,275
24 మోర్ముగావ్ దక్షిణ గోవా 20,418
25 వాస్కో డ గామా 35,613
26 దబోలిమ్ 24,661
27 కోర్టాలిమ్ 30,782
28 నువెం 28,427
29 కర్టోరిమ్ 29,850
30 ఫటోర్డా 30,845
31 మార్గోవ్ 29,508
32 బెనౌలిమ్ 28,959
33 నవేలిమ్ 28,892
34 కుంకోలిమ్ 29,526
35 వెలిమ్ 31,534
36 క్యూపెమ్ 33,080
37 కర్చోరెమ్ 27,484
38 సాన్‌వోర్డెమ్ 29,808
39 సంగూమ్ 26,659
40 కెనకోనా 34,246

మూలాలు మార్చు

  1. "List of constituencies (District Wise) : Goa 2022 Election Candidate Information". myneta.info. Retrieved 2023-12-17.
  2. "List of Assembly Constituencies - Goa". Election Commission of India. Retrieved 2014-03-10.
  3. "Goa General Legislative Election 2022". Election Commission of India. Retrieved 17 May 2022.

వెలుపలి లంకెలు మార్చు