పోర్వోరిమ్ శాసనసభ నియోజకవర్గం

పోర్వోరిమ్ శాసనసభ నియోజకవర్గం గోవా రాష్ట్రంలోని నియోజకవర్గాలలో ఒకటి. ఈ నియోజకవర్గం ఉత్తర గోవా జిల్లా, ఉత్తర గోవా లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోని శాసనసభ నియోజకవర్గాల్లో ఒకటి.

ఎన్నికైన సభ్యులు మార్చు

సంవత్సరం సభ్యుడు పార్టీ
2012[1] రోహన్ ఖౌంటే స్వతంత్ర
2017[2][3]
2022[4] భారతీయ జనతా పార్టీ

2022 ఫలితాలు[5] మార్చు

గోవా శాసనసభ ఎన్నికలు, 2022 : పోర్వోరిమ్
పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
బీజేపీ రోహన్ ఖౌంటే 11,714 55.16
టీఎంసీ సందీప్ వజ్కర్ 3764 17.72
కాంగ్రెస్ వికాష్ ప్రభుదేశాయ్ 3595 16.93
ఆప్ రితేష్ చోడంకర్ 1535 7.23
నోటా పైవేవీ లేవు 473 2.23
ఎన్సీపీ శంకర్ ఫడ్తే 1535 7.23

2017 ఫలితాలు[6] మార్చు

పార్టీ అభ్యర్థి ఓట్లు % ±%
స్వతంత్ర రోహన్ ఖౌంటే 11,174 57.36% +9.43%
బీజేపీ గురుప్రసాద్ పావస్కర్ 6,961 35.73% -4.99%
ఆప్ రాజేష్ వల్వైకర్ 846 4.34% కొత్తది
MGP రాజేష్ అమోంకర్ 222 1.14% +1.14%
నోటా పైవేవీ లేవు 176 0.9% కొత్తది
స్వతంత్ర విల్బర్ ఫ్రెడ్రిక్ టిక్లో 144 0.74% N/A
SAJPCS రాజు డిసౌజా 133 0.68% N/A
మెజారిటీ 4,213 21.43% +16.02%

మూలాలు మార్చు

  1. The Indian Express (8 March 2017). "Goa Election Results 2012: Full list of winners of all constituencies in assembly elections of Goa and how it can change in 2017" (in ఇంగ్లీష్). Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.
  2. The Indian Express (9 March 2017). "Goa elections result 2017: Full list of constituencies and their winners" (in ఇంగ్లీష్). Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.
  3. Financial Express (11 March 2017). "Goa Election Results 2017: Full list of winners from all constituencies in assembly elections of Goa" (in ఇంగ్లీష్). Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.
  4. Hindustan Times (10 March 2022). "Goa election result 2022: Full list of winners" (in ఇంగ్లీష్). Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.
  5. Financial Express (11 March 2017). "Goa Election Results 2017: Full list of winners from all constituencies in assembly elections of Goa" (in ఇంగ్లీష్). Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.
  6. India Today (10 March 2022). "Goa Election Result: Full list of winning candidates" (in ఇంగ్లీష్). Archived from the original on 12 December 2023. Retrieved 12 December 2023.