గోవింద్ పద్మసూర్య

గోవింద్‌ పద్మసూర్య మలయాళ సినిమా నటుడు, యాడ్ ఫిలిం మేకర్, వ్యాఖ్యాత. ఆయన మళయాళంతో పాటు తమిళ్, తెలుగులో అల వైకుంఠపురములో, బంగార్రాజు సినిమాల్లో నటించాడు.[3][4]

గోవింద్ పద్మసూర్య
గోవింద్ పద్మసూర్య
జననం (1987-06-16) 1987 జూన్ 16 (వయసు 36)
పట్టంబి, కేరళ, భారతదేశం
జాతీయత భారతదేశం
ఇతర పేర్లుజీపీ, పద్మ
విద్యాసంస్థసెయింట్ అలోయిసిస్ కాలేజీ (మంగళూరు), విస్టలింగ్ వుడ్స్ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్
వృత్తి
  • నటుడు
  • టీవీ వ్యాఖ్యాత
  • విజె
  • గాయకుడు
  • యు ట్యూబర్
క్రియాశీల సంవత్సరాలు2007 – ప్రస్తుతం
జీవిత భాగస్వామి[1]
తల్లిదండ్రులు
  • గోవింద్ మీనన్
  • మాలతీ
పురస్కారాలుకేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డు - 2016 ఉత్తమ యాంకర్, కేరళ రాష్ట్ర ప్రభుత్వ అవార్డు - 2017 ఉత్తమ యాంకర్
YouTube information
Channel
Years active2020- Present
GenreLifestyle, Travel Vlog, Motivation, Music
Subscribers355 K[2]
Total views41.5 Million[2]
100,000 subscribers

Last updated: 6 March 2021

సినీ జీవితం మార్చు

గోవింద్‌ పద్మసూర్య విజేగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించి 2008లో మలయాళ సినిమా ‘అడియాలంగళ్‌’తో సినీరంగంలోకి అడుగు పెట్టాడు. ఆయన 2019లో 'కీ' సినిమా ద్వారా తమిళ సినీరంగంలోకి, 2020లో అల వైకుంఠపురములో సినిమా ద్వారా తెలుగు సినీరంగంలోకి అడుగు పెట్టి, రెండో సినిమా బంగార్రాజుతో మంచి గుర్తింపునందుకున్నాడు.[5]

నటించిన సినిమాలు మార్చు

సంవత్సరం సినిమా పాత్ర పేరు భాషా ఇతర
2008 అతయలంగళ్ గోపీనాథన్ – గోపి మలయాళం మలయాళంలో తొలి సినిమా
2009 డాడీ కూల్ శ్రీకాంత్ మలయాళం
2009 భూమి మలయాళం సతీషన్ మలయాళం
2009 ఐ జి ఇన్స్పెక్టర్ విను మలయాళం
2010 కాలేజీ డేస్ జో మలయాళం
2013 నతొలి ఓరు చెరియ మీనాళ్ల మొబై మలయాళం
2013 72 మోడల్ వి. సాజన్ మలయాళం
2014 ఎత్తెకాల సెకండ్ సందీప్ ఎస్ నాయర్ మలయాళం
2014 వర్షం డా.ప్రకాశన్ మలయాళం
2015 లావెండర్ కబీర్ అబ్బాస్ మలయాళం
2015 32 ఆమ్ అధ్యాయం 23 ఆమ్ వాక్యం ఫ్రెడ్డీ అబ్రహం మలయాళం
2016 ప్రీతం ]] శిబూ మజీద్ మలయాళం
2018 ప్రీతం 2 శిబూ మజీద్ మలయాళం అతిధి పాత్రలో
2019 కీ శివ తమిళం తమిళంలో మొదటి సినిమా[6]
2019 మై శాంటా అతిధి పాత్ర
2020 అల వైకుంఠపురములో పైడితల్లి తెలుగు తెలుగులో మొదటి సినిమా[7]
2022 బంగార్రాజు ఆది తెలుగు
2022 క్రిస్టోఫర్ కొలంబస్ ద్విభాషా చిత్రం
2022 మీట్ క్యూట్ తెలుగు

వ్యక్తిగత జీవితం మార్చు

గోవింద్ పద్మసూర్యకు 2023 అక్టోబరు 22న మలయాళ నటి గోపిక అనిల్తో నిశ్చితార్థం జరిగింది.[8] వారిద్దరు 2024 జనవరి 28న వివాహం చేసుకున్నారు.[9]

మూలాలు మార్చు

  1. "Govind: నటిని పెళ్లాడిన 'అల.. వైకుంఠపురములో..' నటుడు | govind padmasoorya gets married to gopika anil". web.archive.org. 2024-01-31. Archived from the original on 2024-01-31. Retrieved 2024-01-31.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. 2.0 2.1 "About Govind padmasoorya". YouTube.
  3. Eenadu (22 January 2022). "దేనికైనా సిద్ధం". Archived from the original on 22 జనవరి 2022. Retrieved 22 January 2022.
  4. Namasthe Telangana (21 January 2022). "ఆ భేదాలు నాకు లేవు". Archived from the original on 22 జనవరి 2022. Retrieved 22 January 2022.
  5. Sakshi (22 January 2022). "ఆయనతో నటించడం ఓ పాఠం". Archived from the original on 22 జనవరి 2022. Retrieved 22 January 2022.
  6. Deccan Chronicle (11 December 2017). "Govind Padmasoorya turns baddie for Kollywood flick Kee" (in ఇంగ్లీష్). Archived from the original on 22 జనవరి 2022. Retrieved 22 January 2022.
  7. The Hindu (6 January 2020). "Allu Arjun's swag is matchless in 'Ala Vaikunthapurramuloo': Govind Padmasoorya" (in Indian English). Archived from the original on 22 జనవరి 2022. Retrieved 22 January 2022.
  8. "Govind Padmasoorya gets engaged to Gopika Anil, see photos". The Indian Express (in ఇంగ్లీష్). 2023-10-22. Retrieved 2023-10-24.
  9. "A Cinematic Wedding Journey: The Unconventional Love Story of Govind Padmasoorya and Gopika Anil". Celtalks. 28 January 2024. Archived from the original on 28 జనవరి 2024. Retrieved 28 January 2024.

బాహ్య లంకెలు మార్చు