గౌతమి దేశ్‌పాండే

మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టివి నటి, గాయని

గౌతమి దేశ్‌పాండే మహారాష్ట్రకు చెందిన నాటకరంగ, టివి నటి, గాయని. జీ మరాఠీలో ప్రసారమయ్యే మఝా హోషిల్ నాలో సాయి పాత్రలో ప్రసిద్ధి చెందింది. ఈమె మరాఠీ నటి మృణ్మయి దేశ్‌పాండే సోదరి.[2]

గౌతమి దేశ్‌పాండే
జననంజనవరి 31[1]
వృత్తి
  • నటి
  • గాయని
క్రియాశీల సంవత్సరాలు2018–ప్రస్తుతం
బంధువులుమృణ్మయీ దేశ్‌పాండే (సోదరి)

జననం, విద్య

మార్చు

గౌతమి జనవరి 31న మహారాష్ట్రలోని పూణే నగరంలో జన్మించింది. 2014లో మెకానికల్ ఇంజినీరింగ్ పూర్తి చేసింది. పూణేలోని సిమెన్స్ ఐటి సంస్థలో 4 సంవత్సరాలు పనిచేసింది.

నటనారంగం

మార్చు

తొలినాళ్ళో నాటకరంగంలో నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది.[3] 2018లో సోనీ మరాఠీలో ప్రసారమైన సారే తుజ్యచ్ఛతి అనే మరాఠీ డైలీ సీరియల్ ద్వారా అరంగేట్రం చేసింది.[4] మన్ ఫకీరా చిత్రానికి కూడా పాడింది. మఝా హోషిల్ నాలో సాయిగా కనిపించింది.[5][6]

టెలివిజన్

మార్చు
సంవత్సరం పేరు పాత్ర ఛానల్ మూలాలు
2018–2019 సారే తుజ్యచ్ఛతి శృతి సోనీ మరాఠీ [7]
2020–2021 మఝా హోషిల్ నా సాయి శశికాంత్ బిరాజ్దార్ / సాయి ఆదిత్య కశ్యప్ జీ మరాఠీ [8]
2021 చాల హవా యేయు ద్యా అతిథి పాత్ర జీ మరాఠీ [9]
2022 కిచన్ కల్లకర్ అతిథి పాత్ర జీ మరాఠీ

డిస్కోగ్రఫీ

మార్చు
సంవత్సరం సినిమా పాట మూలాలు
2020 మన్ ఫకీరా ఘరీ గోంధాల్ [10]

అవార్డులు

మార్చు
సంవత్సరం అవార్డులు విభాగం సీరియల్ పాత్ర మూలాలు
2019 మా టిఏ సన్మాన్ ఉత్తమ నటి సారే తుజ్యచ్ఛతి శృతి [11]
2021 జీ మరాఠీ ఉత్సవ్ నాట్యాంచ అవార్డులు ఉత్తమ నటి మఝా హోషిల్ నా సాయి కశ్యప్ [12]
ఉత్తమ జంట (ఆదిత్య-సాయి)

మూలాలు

మార్చు
  1. "Gautami gets a wonderful birthday wish from sister - Times of India". The Times of India. Retrieved 2022-12-12.
  2. "Sister goals! Mrunmayee Deshpande and Gautami Deshpande's latest 'Diwali' post is things adorable – Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-12.
  3. "'माझा होशील ना' मालिकेतील अभिनेत्री गौतमी देशपांडेबद्दल हे माहिती आहे का?". Maharashtra Times. Retrieved 2022-12-12.
  4. "Harshad Atkari and Gautami Deshpande to be seen in Saare Tujhyasathi – The Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-12.
  5. "5 Lesser Known Facts About Gautami Deshpande Aka Sai From Majha Hoshil Na". ZEE5 News (in ఇంగ్లీష్). 11 March 2020. Retrieved 2022-12-12.{{cite web}}: CS1 maint: url-status (link)
  6. "'Saare Tujhyachsathi' fame Gautami Deshpande to feature in the upcoming show 'Majha Hoshil Na' – The Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-12-12.
  7. "Sare Tujhyachsathi – Sony Marathi Serial". Marathi Stars. Retrieved 2022-12-12.{{cite web}}: CS1 maint: url-status (link)
  8. "'माझा होशील ना'मधील विराजस आहे या प्रसिद्ध अभिनेत्रीचा मुलगा तर गौतमीची बहीणदेखील आहे प्रसिद्ध अभिनेत्री". Divya Marathi. 20 February 2020. Retrieved 2022-12-12.
  9. "Bhau Kadam, Shreya Bugde Enact A Hilarious Skit On Majha Hoshil Na's Aditya-Sai in Chala Hawa Yeu Dya". ZEE5 News (in ఇంగ్లీష్). 3 September 2020. Retrieved 2022-12-12.{{cite web}}: CS1 maint: url-status (link)
  10. "Mann Fakiraa song 'Ghari Gondhal': Euphoric family members welcome newlyweds Sayali Sanjeev and Suvrat Joshi". Cinestaan. Archived from the original on 2021-04-23. Retrieved 2022-12-12.
  11. "मटा सन्मान २०१९: लेथ जोशी चित्रपटाची बाजी". Maharashtra Times. Retrieved 2022-12-12.
  12. "Zee Marathi Awards 2021: Gautami Deshpande Aka Sai Pens Down An Emotional Note After Getting Applauded At The Ceremony". ZEE5 News (in ఇంగ్లీష్). 5 April 2021. Retrieved 2022-12-12.

బయటి లింకులు

మార్చు