గౌరెల్లా పెండ్రా మార్వాహీ జిల్లా
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని జిల్లా
గౌరెల్లా-పెంద్రా-మార్వాహి జిల్లా ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 2020 లో కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లా. గౌరెల్లా, ఈ జిల్లా ముఖ్య పట్టణం. 2020 ఫిబ్రవరిలో బిలాస్‌పూర్ జిల్లాను విభజించి, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో 28 వ జిల్లాగా ఈ జిల్లాను ఏర్పరచారు. [2] [1] జిల్లాలో షెడ్యూల్డ్ కులాల జనాభా 6.18% కాగా, షెడ్యూల్డ్ తెగల జనాభా 57.09%.
గౌరెల్లా-పెండ్రా-మార్వాహీ జిల్లా | |
---|---|
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఛత్తీస్‌గఢ్ |
స్థాపన | 2020 ఫిబ్రవరి |
ముఖ్యపట్టణం | గౌరెల్లా |
విస్తీర్ణం | |
• Total | 2,307.39 కి.మీ2 (890.89 చ. మై) |
జనాభా (2011)[1] | |
• Total | 3,36,420 |
• జనసాంద్రత | 150/కి.మీ2 (380/చ. మై.) |
Time zone | UTC+05:30 (IST) |
2011 జనాభా లెక్కల ప్రకారం, జిల్లాలో 74.59% మంది ఛత్తీస్‌గఢీ, 23.48% మంది హిందీ తమ మొదటి భాషగా మాట్లాడతారు.
మూలాలు
మార్చు- ↑ 1.0 1.1 1.2 "About Gaurela-Penra-Marwahi District," Government of ఛత్తీస్‌గఢ్, 2020
- ↑ "Bhupesh Baghel inaugurates Gaurela-Pendra-Marwahi as Chhattisgarh's 28th district," India Today, Feb 11, 2020