గ్నూ హర్డ్
గ్నూ హర్డ్ (సాధారణంగా ది హర్డ్ అని పిలవబడుతుంది) అనేది గ్నూ కంప్యూటరు నిర్వాహక వ్యవస్థ యొక్క కెర్నలు. ఫ్రీ సాఫ్ట్‌వేర్ ఫౌండేషన్ యొక్క గ్నూ పరియోజనచే 1990 వ సంవత్సరం నుండి అభివృద్ధి దశలో ఉంది, యునిక్స్ కెర్నలుకు బదులుగా ఇది రూపకల్పన చేయబడింది. ఇది గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ క్రింద ఫ్రీ సాఫ్ట్‌వేరుగా విడుదల చేయబడింది.[1]
అభివృద్ధికారులు | గ్నూ పరియోజన థామస్ బష్నెల్ రోలాండ్ మెక్‌గ్రాత్ మార్కస్ బ్రింక్మన్ నీల్ వాల్ఫీల్డ్ |
---|---|
ప్రోగ్రామింగ్ భాష | Assembly, సీ |
నిర్వహణవ్యవస్థ కుటుంబం | యునిక్స్ వంటిది |
పనిచేయు స్థితి | ప్రస్తుతం |
మూల కోడ్ విధానం | ఉచిత, స్వేచ్ఛా సాఫ్ట్‌వేర్ |
ఇటీవల విడుదల | 0.5 / 27 సెప్టెంబరు 2013 |
ప్లాట్ ఫారములు | i386 నిర్మాణం |
Kernel విధము | హైబ్రిడ్ కెర్నల్ సెర్వర్/క్లైంటు |
వాడుకరిప్రాంతము | గ్నూ, ఇతరాలు |
అప్రమేయ అంతర్వర్తి | బాష్ |
లైెసెన్స్ | గ్నూ జనరల్ పబ్లిక్ లైసెన్స్ |
మూలాలు
మార్చు- ↑ Hu$tle, Blogger's (2020-11-06). "How To Download Youtube Videos: An Ultimate Guide". Medium (in ఇంగ్లీష్). Retrieved 2020-11-20.
{{cite web}}
: CS1 maint: url-status (link)[permanent dead link]